Home
Tamil Nadu Cm Vijay
Tamil Nadu Cm Vijay News
-
CM Vijay: రాజీవ్‌గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
మరో రెండు రోజుల్లో దివంగత మాజీ భారత ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి రాబోతుంది. ఇలాంటి తరుణంలో సీఎం విజయ్ వ్యవహరశైలి ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. -
CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్‌కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లబోతున్నారు. పర్యటనలో ప్రధాని మోడీ, కేంద్రమంత్రులను కలవనున్నారు. -
CM Vijay-Kamal haasan: సీఎం విజయ్‌తో కమల్‌హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను సీనియర్ నటుడు, రాజ్యసభ ఎంపీ కమల్‌హాసన్ కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్‌లో పంచుకున్నారు. ‘‘నేను ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి, సోదరుడు విజయ్ను వ్యక్తిగతంగా కలిసి నా శుభాకాంక్షలు తెలియజేశాను.’’ అని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా జ్ఞాపకంగా కొన్ని పుస్తకాలను అందజేశారు. -
CM Vijay Removes White Towel: బ్రిటిష్ విఐపి సంస్కృతికి చెక్ పెట్టిన సీఎం విజయ్.. కుర్చీ నుంచి వైట్ టవల్ తొలగింపు
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ పదవి స్వీకరణ తర్వాత తనదైన మార్క్ పాలనతో ముందుకుసాగుతున్నారు. తాజాగా మరో సరికొత్త, సరళత్వానికి నిదర్శనంగా నిలిచారు. బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న ‘విఐపి సంస్కృతి’లో భాగమైన తెల్లటి టవల్ సంప్రదాయాన్ని తన కుర్చీ నుంచి తొలగించి, సాధారణ ప్రజలకు చేరువైన నాయకుడిగా తన ఇమేజ్ను మరింత బలోపేతం చేసుకున్నారు. 14 ఏళ్ల క్లైమేట్ యాక్టివిస్ట్ లిసిప్రియా కంగుజం సోషల్ మీడియాలో విజయ్ను ట్యాగ్ చేస్తూ ఒక అప్పీల్ చేశారు.… -
CM Vijay: IMDb లిస్ట్‌ను షేక్ చేసిన తమిళనాడు సీఎం.. వారంలోనే టాప్-2లోకి ‘దళపతి’! అసలేం జరిగిందంటే..
CM Vijay: యావత్ దేశ వ్యాప్తంగా ఇప్పుడు ‘దళపతి’ విజయ్ పేరు మార్మోగిపోతోంది. కొన్నేళ్లుగా వెండితెరపై తన చిత్రాలతో సూపర్ స్టార్‌గా ఎదిగిన ఈ తమిళ స్టార్ హీరో తాజాగా జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. ఆయన స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ ఈ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని అందుకోవడంతో దేశవ్యాప్తంగా విజయ్ పేరుకు విశేషమైన క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్ ప్రభావం ఇప్పుడు ప్రముఖ ఎంటర్టైన్మెంట్ డేటాబేస్… -
CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మందుబాబులకు బిగ్ షాక్!
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. వెండితెరపై తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న 'దళపతి' విజయ్, ఇప్పుడు ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో పాలనను పరుగులు తీయిస్తున్నారు. తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీని అనూహ్య విజయం దిశగా నడిపించి, రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే, ముస్లిం లీగ్ భాగస్వామ్యంతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విజయ్.. బాధ్యతలు చేపట్టిన వెంటనే సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. -
CM Vijay: మాజీ సీఎం స్టాలిన్ ఇంటికెళ్లి కలిసిన సీఎం విజయ్
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గత ముఖ్యమంత్రుల కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తమిళనాడు చరిత్రలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రత్యర్థులపై పగ ప్రతీకారాలు తీర్చుకునే సంస్కృతి ఉండేది. -
Priyanka Chopra: విజయ్ క్రేజ్ చూసి షాక్ అయిన ప్రియాంక చోప్రా..
ప్రస్తుతం హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన సత్తా చాటుతున్న స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) సినీ ప్రయాణం మొదలైన సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌తో కలిసి నటించిన ‘తమిళన్’ (Thamizhan) సినిమానే ప్రియాంకకు తొలి చిత్రం. ఈ నేపథ్యంలో అప్పట్లో విజయ్ గురించి ఆమె చెప్పిన మాటలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. 2002లో విడుదలైన… -
PM Modi: తమిళనాడు సీఎంగా విజయ్ పట్టాభిషేకం.. దళపతికి ప్రధాని మోడీ స్పెషల్ సందేశం..
PM Modi Congratulates Tamil Nadu CM Vijay: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా సి. జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు నూతన సీఎం విజయ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. సీఎంకు కీలక సందేశాన్ని ఇచ్చారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని మోడీ పేర్కొన్నారు. "తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తిరు సి. జోసెఫ్ విజయ్‌కు అభినందనలు.… -
Tamilanadu CM ViJay: రీల్ హీరో నుంచి రియల్ ముఖ్యమంత్రిగా విజయ్ తొలి స్పీచ్.. నాకు ఆకలి తెలుసు.. పేదరికం తెలుసు..
తమిళనాడు ముఖ్యమంత్రిగా తలపతి విజయ్ (సి. జోసెఫ్ విజయ్) ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తన మొదటి ప్రసంగంలో ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ‘విజయ్ మామా’ అని పిలువబడుతున్న ఆయన తన స్పీచ్‌లో కుటుంబ సభ్యుడిలా మాట్లాడుతూ, నిజాయితీ, పారదర్శకత, సామాజిక న్యాయం ఆధారంగా కొత్త శకం ప్రారంభమవుతుందని ప్రకటించారు. పిల్లలు ఆయన్ని ‘విజయ్ మామా’ అని పిలుస్తూ, ఎన్నికల్లో భారీ మద్దతు ఇచ్చారు. ఈ విజయం డబ్బు ఆధారిత రాజకీయాలకు చెక్ పెట్టి, నిజమైన సెక్యులర్ విలువలు,…
తాజావార్తలు
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!