అధర్వ, నిమిషా సజయన్ హీరో, హీరోయిన్‌లుగా, నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో, సురేష్ కొండేటి నిర్మాతగా సాయి చరణ్ తేజ పుల్లా, దుప్పటి గట్టు సారిక రెడ్డి సహ నిర్మాతలుగా సంయుక్తంగా విడుదల చేసిన చిత్రం “మై బేబీ”. “మై బేబీ” ఈ నెల 18 జూలై 2025న విడుదలైంది. విడుదలైనప్పటి నుంచి మంచి కలెక్షన్లు సాధిస్తూ, విడుదలైన మూడు రోజులకే 35 లక్షల రూపాయలు వసూళ్లు చేసి, ఇటీవల విడుదలైన చిన్న, డబ్బింగ్ సినిమాల్లో పెద్ద విజయాన్ని…