Home
Tamil Cinema Updates
Tamil Cinema Updates News
-
Suriya : రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ.?
తమిళ సినీ పరిశ్రమలో ఉన్నట్టుండి ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. స్టార్ హీరో సూర్య రాజకీయాల్లోకి రాబోతున్నారన్నది ఆ వార్తా సారాంశం. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సూర్య పొలిటికల్ ఎంట్రీపై జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ప్రస్తుతానికి ఇది కేవలం గాసిప్ మాత్రమే. అయినప్పటికీ ఒకవేళ ఈ వార్త నిజమైతే సూర్య తీసుకునే నిర్ణయాన్ని అభిమానులు పూర్తి సంతోషంతో స్వీకరిస్తారా లేదా అనేది… -
Vishnu Vishal: “నన్ను చేతకానివాడిగా చూశారు”.. ఆ సినిమాతో రూ.30 కోట్లు నష్టపోయానన్న హీరో!
Vishnu Vishal: కోలీవుడ్ వైవిధ్యభరిత నటుడు విష్ణు విశాల్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను, కొందరు తన మంచితనాన్ని ఎలా వాడుకున్నారో చెబుతూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “గడిచిన మూడేళ్లలో నా జీవితంలో ఎన్నో చీకటి రోజులను చూశాను. ‘విష్ణు విశాల్ అంటే ఎలాగైనా వాడుకోవచ్చు, తను దేనికైనా ఓకే… -
Suriya : కరుప్పు సూపర్ హిట్.. సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ కు సూర్య గ్రీన్ సిగ్నల్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ‘సింగం-2’ తర్వాత దాదాపు 13 ఏళ్లుగా థియేట్రికల్ పరంగా సరైన కమర్షియల్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న సూర్యకు ఇటీవల వచ్చిన ‘కరుప్పు’ సినిమా ఊహించని భారీ విజయాన్ని అందించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ. 320 కోట్ల గ్రాస్ మార్కును దాటి సంచలనం సృష్టించింది. ఈ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న సూర్య తనకు హిట్ ఇచ్చిన దర్శకులను… -
Jayam Ravi: జయం రవి విడాకుల కేసులో షాకింగ్ ట్విస్ట్..!
కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో జయం రవి (Jayam Ravi) తన వైవాహిక జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు, మానసిక వేదనకు సంబంధించిన వార్తలు గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. దశాబ్ద కాలంగా తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ హీరో.. తన భార్య ఆర్తి (Aarti) నుండి ఎదుర్కొంటున్న మానసిక క్షోభను, ఆర్థిక ఇబ్బందులను మీడియా ముందు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకోవడం యావత్ సినీ ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. తన… -
Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్‌హాసన్ కీలక వ్యాఖ్యలు
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో సంక్షోభం నెలకొంది. అన్ని దేశాలు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో కూడా సీరియస్‌గా అమలవుతోంది. పౌరులంతా పొదుపు పాటించాలని ప్రధాని మోడీ పిలుపు ఇచ్చారు. దీంతో మోడీ దగ్గర నుంచి రాష్ట్ర నాయకులంతా పొదుపు సూత్రాన్ని పాటిస్తున్నారు. -
Siva Karthikeyan: అడగకుండానే 50 లక్షల సాయం.. ఊరికే అయిపోతారా స్టార్లు?
నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకోవడం ఒక ఎత్తయితే, ఆపదలో ఉన్న తోటి కళాకారుడికి అడగకుండానే సాయం చేసి, ఆ కృతజ్ఞతను కూడా ఆశించని నైజం శివకార్తికేయన్‌ది అనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అసలు విషయం ఏమిటంటే తమిళ నటుడు ప్రేమ్ కుమార్ కుమారుడు విదేశాల్లో ఉన్నత చదువుల కోసం అడ్మిషన్ సంపాదించారు. అయితే, విదేశీ విద్యకు అయ్యే భారీ ఖర్చు కోసం బ్యాంకును ఆశ్రయించారు. ఎడ్యుకేషన్ లోన్ మంజూరు కావాలంటే బ్యాంకు వారు ‘ష్యూరిటీ’… -
ManiRatnam : మణిరత్నం డైరెక్షన్ లో విజయ్ సేతుపతికి జోడిగా సాయి పల్లవి
తనదైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు విజయ్ సేతుపతి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ తో జైలర్ 2 తో పాటు టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో స్లమ్ డాగ్ అనే సినిమా అలాగే మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా విజయ్ సేతుపతి నెక్ట్స్ సినిమాను ప్రకటించాడు. Also Read : UstaadBhagatSingh Frist Day Collections : ఉస్తాద్ భగత్ సింగ్ మెుదటి… -
Riya Shibu : సూర్య-జ్యోతిక నుంచి స్పెషల్ గిఫ్ట్.. గాల్లో తేలిపోతున్న ‘సర్వం మాయ’ నటి రియా!
కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య మరియు జ్యోతిక గురించి తెలిసిందే. మంచి నటులుగానే కాకుండా, తోటి కళాకారుల ప్రతిభను ప్రోత్సహించడంలో కూడా వీరు ఎప్పుడూ ముందుంటారు. ఇందులో భాగంగా తాజాగా ఈ స్టార్ జంట నుంచి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అందుకున్న నటి రియా షిబు ఇప్పుడు ఫుల్ ఖుషీలో ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకుంది. Also Read : Mammootty: ఆ 4 నెలలు నరకం… -
VIJAY : జన నాయగన్ సెన్సార్ వివాదం కేసులో నిర్మాతల షాకింగ్ డెషిషన్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ చివరి జననాయగన్ రిలీజ్ వాయిదా వ్యవహారం తమిళ నాట సంచలనంగా మారింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెన్సార్ క్లియరెన్స్ రాకపోవడంతో రిలీజ్ వాయిదా పడింది. దాంతో కోర్టు మెట్లెక్కారు నిర్మాతలు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది. తాజా సమాచారం ప్రకారం నిర్మాతలు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్ర సెన్సార్ సర్టిఫికెట్‌కు సంబంధించి దాఖలైన కోర్టు కేసును ఉపసంహరించుకోవాలని నిర్మాతలు నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.… -
Rajinikanth: తలైవా ఫ్యాన్స్‌కు బిగ్ అప్డేట్: రజనీకాంత్ బయోపిక్‌పై ఐశ్వర్య క్రేజీ కామెంట్స్!
ఒక సాధారణ బస్సు కండక్టర్ నుంచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది.. సూపర్‌స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్ సినీ ప్రస్థానం అసాధారణం. కోట్ల మంది అభిమానులు ఆరాధించే రజనీకాంత్ జీవిత కథ (బయోపిక్) ఎప్పుడు వెండితెరపైకి వస్తుందా అని ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ విషయంపై రజనీ కుమార్తె ఐశ్వర్య క్లారిటీ ఇచ్చి అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపారు. తన తండ్రి ఆటోబయోగ్రఫీకి సంబంధించిన చిత్ర పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ఆమె అధికారికంగా వెల్లడించారు.…
తాజావార్తలు
-
NBK111: సర్జరీ అయినా తగ్గేదేలే.. బాలయ్య మొండితనానికి ఫ్యాన్స్ ఫిదా! అక్టోబర్ 1 నుంచి NBK111 షూటింగ్?
-
Telangana Education: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 9 శాతం ఖర్చు చేస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
-
Karnataka: కన్న కూతురుపై తండ్రి పగ.. కాలేజీకెళ్లి కత్తి దాడి.. దేనికోసమో తెలిస్తే..!
-
Sai Krishna లాకప్ డెత్ కేసులో కొత్త ట్విస్ట్.. హైకోర్టులో ఊహించని పరిణామం.!
-
ఆపదలో దేవుడిలా మారిన Apple Watch.. కూతురు ఇచ్చిన గిఫ్ట్.. తండ్రికి ప్రాణం పోసింది!
ట్రెండింగ్
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!