Home
Tamil Cinema News Telugu
Tamil Cinema News Telugu News
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
ఇండియన్ చలనచిత్ర పరిశ్రమలో ‘మ్యాస్ట్రో’గా, సంగీత ప్రపంచపు సార్వభౌముడిగా వెలుగొందుతున్న లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా (Ilaiyaraaja) పేరు కోలీవుడ్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్నేళ్లుగా పలు కాపీరైట్ వివాదాలు, లీగల్ నోటీసుల వల్ల వార్తల్లో నిలిచిన ఇళయరాజా.. తాజాగా సూర్య – త్రిష కాంబినేషన్లో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న బ్లాక్‌బస్టర్ హిట్ ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) వివాదంలోకి లాగబడ్డారు. ఈ నేపథ్యంలో.. చిత్ర నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అధికారిక ప్రెస్… -
Karuppu: ఆర్జే బాలాజీ ప్లానింగ్‌కు ఫిదా అవుతున్న సూర్య అభిమానులు
స్టార్ హీరో సూర్య (Suriya) నటించిన తాజా బ్లాక్‌బస్టర్ మూవీ ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సూర్యకు ఒక పక్కా కమర్షియల్ సక్సెస్‌ను అందించిన దర్శకుడు ఆర్జే బాలాజీ (RJ Balaji).. ఇప్పుడు సూర్య అభిమానులకు మరో అదిరిపోయే ‘క్రేజీ సర్ప్రైజ్ గిఫ్ట్’ ఇచ్చారు. థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించిన సూర్య ‘సాలిడ్ టైటిల్ కార్డ్’ అఫీషియల్ వీడియోను మేకర్స్ ఆన్లైన్లో విడుదల చేశారు. ఈ సినిమాలో సూర్య స్క్రీన్ ఎంట్రీ అప్పుడు… -
Raghava Lawrence: రాజ్ మోహన్‌పై ట్రోల్స్.. విజయ్‌కు అండగా లారెన్స్
సీఎం విజయ్ తన క్యాబినెట్లో రాజ్ మోహన్ (Raj Mohan) ను ఫిల్మ్ టెక్నాలజీ, సినిమాటోగ్రాఫ్ చట్టం (Film Technology & Cinematograph Act Minister) మంత్రిగా నియమించారు. అయితే, చిత్ర పరిశ్రమపై అంతగా అవగాహన, సీనియారిటీ లేని వ్యక్తికి ఇంత కీలకమైన శాఖను ఎలా కేటాయిస్తారంటూ కోలీవుడ్ సినీ వర్గాల నుండి గట్టిగానే నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ఈ వివాదం కాస్త ముదురుతున్న తరుణంలో రాఘవ లారెన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అందరినీ శాంతపరిచే… -
Jayam Ravi: జయం రవి వ్యక్తిగత వివాదం ఎఫెక్ట్..నిర్మాతల్లో పెరిగిన ఆందోళన
‘పొన్నియిన్ సెల్వన్’, ‘తని ఒరువన్’ (తెలుగులో ధ్రువ) చిత్రాలతో భారీ క్రేజ్ తెచ్చుకున్న జయం రవి.. గత కొంతకాలంగా వ్యక్తిగత జీవితంలో మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చెన్నైలో అత్యవసరంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ.. లీగల్‌గా విడాకుల ప్రక్రియ ముగిసి, తన వ్యక్తిగత జీవితం కుదుటపడే వరకు సినిమాల్లో నటించనని, తన సినిమాల రిలీజ్‌లను కూడా నిలిపివేయాలని కోరుతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ‘గత 23 ఏళ్లుగా… -
Veera Bhadrudu : ‘వీర భద్రుడు’కు అసలు పరీక్ష ఇదే..
తమిళ స్టార్ హీరో సూర్య, ఎవర్ గ్రీన్ బ్యూటీ త్రిష కృష్ణన్ కాంబినేషన్లో చాలా కాలం తర్వాత వచ్చిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘వీరభద్రుడు’ (తమిళంలో ‘కరుప్పు’ – Karuppu). నటుడు – దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలై రెండు భాషల్లోనూ మొదటి వీకెండ్ (3 రోజులు) అద్భుతమైన వసూళ్లతో రచ్చ లేపింది. విడుదలకు ముందు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, థియేటర్లలోకి వచ్చాక ఈ చిత్రానికి ప్రేక్షకులు… -
Karuppu : ‘కరుప్పు’ సక్సెస్‌పై సూర్య ఎమోషనల్ పోస్ట్ వైరల్..!
నటుడు – దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ‘కరుప్పు’ చిత్రం గత శుక్రవారం (మే 15) విడుదలై ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఎన్నో ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సూర్య కెరీర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు చూపిస్తున్న అపారమైన ప్రేమకు, థియేటర్లలో లభిస్తున్న అద్భుతమైన రెస్పాన్స్‌కు సూర్య భావోద్వేగానికి లోనవుతూ చిత్ర యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.… -
Rajinikanth-Kamal Haasan: రజినీ – కమల్ మల్టీస్టారర్ నుంచి త్రిష ఔట్..?
దాదాపు 46 ఏళ్ల తర్వాత ఇండియన్ సినిమా లెజెండ్స్ సూపర్‌స్టార్ రజినీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారనే వార్త ‘KHxRK’ అనౌన్స్మెంట్ గ్లింప్స్‌తోనే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కీలకమైన పాత్ర కోసం త్రిషను సంప్రదించగా, ఆమెకు ఏకంగా రూ. 12 కోట్ల భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే, తాజా సమాచారం ప్రకారం త్రిష ఈ మెగా ప్రాజెక్ట్‌కు నో చెప్పినట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.… -
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
భార్య ఆర్తితో విడాకుల ప్రకటన వచ్చినప్పటి నుండి హీరో జయం రవి పేరు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ వివాదంలోకి సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ పేరు రావడం, ఆమెపై సోషల్ మీడియాలో హత్యా బెదిరింపులు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కెనీషా.. తాజాగా రవితో రిలేషన్‌షిప్‌కు బ్రేకప్ చెప్తూ, చెన్నై నగరాన్ని సైతం వదిలి వెళ్ళిపోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు. ఈ పరిణామాల అనంతరం మీడియా ముందుకు వచ్చిన జయం రవి, కన్నీరు మున్నీరవుతూ తన 14… -
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
నటుడు – దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ‘వీరభద్రుడు’ సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి. విడుదల రోజున కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉదయం షోలు క్యాన్సిల్ అయినప్పటికీ, వన్స్ థియేటర్లలో బొమ్మ పడగానే సూర్య మాస్ రాంపేజ్కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఆర్జే బాలాజీ మార్క్ స్క్రీన్‌ప్లే, సూర్య ఇంటెన్స్ యాక్టింగ్, చాలా ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకున్న సూర్య-త్రిషల వింటేజ్ కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. దీనికి… -
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి ఇండస్ట్రీ హిట్లతో టాలీవుడ్, కోలీవుడ్‌లలో తనదైన మార్క్ క్రియేట్ చేసిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. గతంలో కొన్ని చిత్రాల్లో అతిథి పాత్రల్లో మెరిసిన ఆయన, ఇప్పుడు పూర్తిస్థాయి హీరోగా ‘డీసీ’ (DC) మూవీతో లీడ్ రోల్ పోషిస్తున్నారు. వైవిధ్యభరితమైన చిత్రాల దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ (‘కెప్టెన్ మిల్లర్’ ఫేమ్) తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ లవ్ డ్రామా ట్రైలర్ కేన్స్ వేదికగా గ్లోబల్ ఆడియన్స్ ముందుకు వచ్చి రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. సుమారు…
తాజావార్తలు
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!