Raghava Lawrence: రాజ్ మోహన్‌పై ట్రోల్స్.. విజయ్‌కు అండగా లారెన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం విజయ్ తన క్యాబినెట్లో రాజ్ మోహన్ (Raj Mohan) ను ఫిల్మ్ టెక్నాలజీ, సినిమాటోగ్రాఫ్ చట్టం (Film Technology & Cinematograph Act Minister) మంత్రిగా నియమించారు. అయితే, చిత్ర పరిశ్రమపై అంతగా అవగాహన, సీనియారిటీ లేని వ్యక్తికి ఇంత కీలకమైన శాఖను ఎలా కేటాయిస్తారంటూ కోలీవుడ్ సినీ వర్గాల నుండి గట్టిగానే నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ఈ వివాదం కాస్త ముదురుతున్న తరుణంలో రాఘవ లారెన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అందరినీ శాంతపరిచే ప్రయత్నం చేశారు.
రాఘవ లారెన్స్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.. ‘మన గౌరవనీయ ముఖ్యమంత్రి, నా ఆప్తమిత్రుడు సీఎం జోసెఫ్ విజయ్ గారు కచ్చితంగా ఎంతో జాగ్రత్తగా, భవిష్యత్తును ఆలోచించి మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నారని నేను బలంగా నమ్ముతున్నాను. కాబట్టి చిత్ర పరిశ్రమకు చెందిన వారు ఎవరూ కూడా ఆవేశంతో, తొందరపాటుతో సోషల్ మీడియాలో స్పందించకండి. కొత్త మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రాజ్ మోహన్ గారు మన చిత్ర పరిశ్రమ సంక్షేమం కోసం, సినీ కార్మికుల హక్కుల కోసం తన వంతు ఉత్తమ కృషి చేస్తారని నేను నమ్ముతున్నాను’ అని తెలిపారు.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
అయితే రీసెంట్ గానే సూపర్‌స్టార్ రజినీకాంత్ సైతం విజయ్ సాధించిన ఈ విజయం.. లెజెండ్స్ అయిన ఎంజీఆర్, ఎన్టీఆర్ ల రికార్డుల కంటే చాలా పెద్దదంటూ ఆకాశానికెత్తారు. ఇప్పుడు రాఘవ లారెన్స్ కూడా కోలీవుడ్ అంతర్గత విమర్శల నుండి విజయ్ క్యాబినెట్ నిర్ణయాలను సమర్థించడంతో.. చిత్ర పరిశ్రమ అంతా మెల్లమెల్లగా కొత్త సీఎం విజయ్ వైపు నడవడానికి సిద్ధమవుతోందని స్పష్టమవుతోంది. మరి విజయ్ తీసుకున్న ఈ సరికొత్త పొలిటికల్ స్టెప్స్, కొత్త మంత్రుల పాలన రాబోయే రోజుల్లో కోలీవుడ్ పరిశ్రమను ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!