Karuppu : ‘కరుప్పు’ సక్సెస్‌పై సూర్య ఎమోషనల్ పోస్ట్ వైరల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటుడు – దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ‘కరుప్పు’ చిత్రం గత శుక్రవారం (మే 15) విడుదలై ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఎన్నో ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సూర్య కెరీర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు చూపిస్తున్న అపారమైన ప్రేమకు, థియేటర్లలో లభిస్తున్న అద్భుతమైన రెస్పాన్స్‌కు సూర్య భావోద్వేగానికి లోనవుతూ చిత్ర యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
అయితే ఈ సినిమా సక్సెస్‌పై సూర్య స్పందిస్తూ, ముఖ్యంగా దర్శకుడు ఆర్జే బాలాజీపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘బాలాజీ.. ‘మీకు ఒక సాలిడ్ బ్లాక్‌బస్టర్ సినిమా ఇస్తాను సార్’ అని నాకు మాట ఇచ్చావు. నువ్వు అన్నట్లుగానే థియేటర్లలో ప్రేక్షకులందరి ప్రేమను, హృదయాలను గెలుచుకుంటూ నీ మాటను నిలబెట్టుకున్నావు. థాంక్యూ బాలాజీ’ అంటూ కొనియాడారు. (నిన్ననే థియేటర్ రెస్పాన్స్ చూసి ఆర్జే బాలాజీ వెక్కివెక్కి ఏడ్వగా, త్రిష హగ్ చేసుకున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే). సినిమా వెనుక రాత్రింబవళ్లు కష్టపడిన టెక్నీషియన్స్ గురించి సూర్య ఎంతో హృదయపూర్వకంగా రాసుకొచ్చారు. ‘తన భార్య బాబుకు జన్మనిచ్చిన ఆనంద క్షణాల్లో కూడా.. హాస్పిటల్ నుండి నేరుగా వచ్చి సినిమా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చుని శ్రమించిన ఎడిటర్ కలైవానన్ అంకితభావానికి నా హ్యాట్సాఫ్’ అంటూ సూర్య ప్రత్యేకంగా అభినందించారు.
Also Read
- Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్‌లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
- Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3' వస్తోంది!
- Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్‌ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
- Divija Prabhakar: ఎంతో కష్టపడి సినిమా చేశాం.. 'వెంకట్రామయ్య గారి తాలూకా' అందరికీ నచ్చుతుంది!
తాజావార్తలు
-
Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
-
Middle East Tensions: మిడిల్ ఈస్ట్‌లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
-
Celebrity Wedding : ఖుష్బూ కూతురు పెళ్లి వేడుకలో మెరిసిన టాలీవుడ్ స్టార్స్.. ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..