గత పది రోజులుగా తెలుగు సినీ జర్నలిస్టులు అందరికీ ఒక గుర్తు తెలియని నెంబర్ నుంచి మెసేజ్ వస్తుంది.. ఆ మెసేజ్ సారాంశం ఏమిటంటే తెలుగులో ఒక మంచి పేరు ఉన్న దర్శకుడు ఒక నటితో ప్రేమాయణం సాగిస్తున్నాడట. తన భార్యను మోసం చేసి మరి ప్రేమాయణం సాగిస్తూ ఉండడంతో ఆయన భార్యకు న్యాయం చేయాలంటూ ఈ మెసేజ్ గత పది రోజులుగా చిన్నాచితక తేడా లేకుండా సినిమా బీట్ చూసే జర్నలిస్టులతో పాటు డెస్క్ లో…