Tamarind Seeds: చింత గింజలు.. మనలో చాలామంది ఇవి ఎందుకు పనిరావని పడేసేవాళ్లే ఎక్కువ. కానీ నిజానికి చింత గింజలు మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. చాలామందికి వీటి ఉపయోగాల గురించి అవగాహన లేకపోవడం వల్ల వీటిని పడేస్తుంటారు. నిజానికి కొన్ని చోట్ల ఈ చింత గింజలను పెద్ద మొత్తంలో అమ్ముతుంటారు కూడా. వీటిని ఆయుర్వేదంలో వీటిని బాగా ఉపయోగిస్తారు. మధుమేహం నుంచి జీర్ణ సంబంధిత సమస్యల వరకు అనేక ఆరోగ్య సమస్యల కోసం ఇవి…