మంచు మనోజ్ నటించిన ‘శ్రీ’ సినిమాలో హీరోయిన్ గా నటించిన తమన్నా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్లు అయ్యింది. ఇంత కెరీర్ స్పాన్ ఉన్న హీరోయిన్స్ ఈపాటికి ఫేడ్ అవుతూ ఉంటారు కానీ తమన్నా మాత్రం ఇప్పటికీ స్టార్ హీరోల పక్కన నటిస్తూ బిజీగానే ఉంది. కొత్త హీరోయిన్స్ రాకతో ఆ మధ్యలో తమన్నాకి కాస్త సినిమాలు తగ్గాయి కానీ ప్రస్తుతం తమన్నా చేతిలో రజినీకాంత్, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. తెలుగు,…