Tamannah Bhatia : మిల్కీబ్యూటీ తమన్నా చేస్తున్న అందాల రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఘాటు ఫొటోషూట్లను పోస్టు చేస్తూనే ఉంది ఈ బ్యూటీ. ఆమె వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఓ వైపు సినిమాలు, ఇంకో వైపు స్పెషల్ సాంగ్స్, వెబ్ సిరీస్ లతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఇలాంటి టైమ్ లోనూ తన ఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. Read Also :…