Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. వరుసగా సినిమాలు చేస్తోంది. వయసు పెరుగుతున్నా సరే తన అందాలు ఏ మాత్రం తగ్గలేదని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంది ఈ బ్యూటీ. అయితే ఆమె సినిమాల్లో హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్స్ తో దుమ్ము లేపుతోంది. చాలా సినిమాల్లో గ్లామర్ డ్యాన్స్ తో హోరెత్తిస్తోంది. ఈ సాంగ్స్ కోసం ఆమె రెమ్యునరేషన్ కూడా కోట్లలోనే ఉందని సమాచారం. రీసెంట్ గానే స్త్రీ2…
సినిమా అనేది కలల ప్రపంచం. ఇక్కడ గ్లామర్‌తో పాటు ప్రతిభ, అదృష్టం కూడా కలిస్తేనే స్టార్‌డమ్ వస్తుంది. ఈ అన్నింటినీ సొంతం చేసుకున్న బ్యూటీ తమన్నా. ఉత్తరాది భామ అయిన ఆమె, దక్షిణాదిలో హీరోయిన్‌గా అగ్రస్థానంలో నిలిచింది. అంతేకాదు, ఐటమ్ సాంగ్స్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయికగా రాణించిన తమన్నాకు ఇటీవల అవకాశాలు తగ్గాయి. వ్యక్తిగత కారణాల వల్లనో ఆమె కెరీర్‌లో కొంత బ్రేక్ పడింది. స్పెషల్ సాంగ్స్ తప్పించి చెప్పుకోతగ్గ…