బ్రేకప్ ఎవరి కెరీరైనా ఉపయోగడపడింది అంటే అది మిల్కీ బ్యూటీ తమన్నాకే. లస్ట్ స్టోరీ2 టైంలో విజయ్ వర్మతో మొదలైన ప్రేమ కహానీ రెండేళ్లు సవ్యంగానే సాగింది. విజయ్ ప్రేమలో మునిగి తేలినప్పుడు మిల్కీ బ్యూటీ కెరీర్, ఫిటినెస్‌పై పెద్దగా శ్రద్ధ కనబర్చలేదు. దీంతో వెయిట్ పుట్ ఆన్ అయ్యింది. ఎప్పుడైతే తమ్మూకి లవర్ కటీఫ్ చెప్పాడో అప్పటి నుండి కెరీర్, ఫిజిక్ పై కాన్సట్రేషన్ చేసింది. ఈ మధ్య కాలంలో రానన్ని ఆఫర్లను కొల్లగొట్టిన తమ్మూ..…
ఈ మధ్యకాలంలో తమన్నా, విజయ్ వర్మ అనే నటుడితో ప్రేమలో పడి, ఆ తరువాత బ్రేకప్ చెప్పి ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా తన పాస్ట్ రిలేషన్ గురించి ఆమె పరోక్షంగా చేసినట్లుగా ఉన్న కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆమె దేని గురించి మాట్లాడింది అనే విషయం మీద క్లారిటీ లేదు. కానీ, ఆమె పాస్ట్ రిలేషన్ గురించే మాట్లాడి ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. Also Read :SSMB…
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్నా ఇంకా గ్లామర్, యాక్టింగ్, డ్యాన్స్ విషయంలో యంగ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా ఫిట్‌గా కొనసాగుతోంది. గతంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ మిల్కీ బ్యూటీ, ఇప్పుడు స్పెషల్ సాంగ్స్, వెబ్ ప్రాజెక్ట్స్‌తో మళ్లీ తనకంటూ కొత్త దారులు తెరుస్తోంది. అయితే ఒక్కప్పుడు వయసు పెరిగే కొద్దీ అవకాశాలు తగ్గుతాయి అని మనకు తెలిసిందే. కానీ ప్రజంట్ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి.…
Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. వయసు పెరుగుతున్నా సరే చెక్కు చెదరని అందాలతో ఇప్పటికీ ఛాన్సులు పట్టేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉంది. విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేస్తోంది. Read Also : Brahmanandam : పొలిటికల్ ఎంట్రీపై బ్రహ్మానందం సంచలన ప్రకటన.. అదే టైమ్ లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ కుర్రాళ్లను…