Tamannah : సినీ సెలబ్రిటీల మీద ఎప్పుడూ ఏదో ఒక రకమైన రూమర్ అనేది వస్తూనే ఉంటుంది. వాటిపై కొందరు రియాక్ట్ అవుతారు. ఇంకొందరు మాత్రం సైలెంట్ గానే ఉండిపోతారు. ఇప్పుడు తాజాగా తమన్నా మీద కూడా ఇలాంటి రూమర్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆమె ఈ మధ్య కొంచెం బరువు పెరిగినట్టు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇలాంటి రూమర్లు చాలా ఎక్కువ అయిపోయాయి. కానీ ఆమె వాటిని లైట్ తీసుకుంది. వరుసగా ఐటెం…
సినిమా అనేది కలల ప్రపంచం. ఇక్కడ గ్లామర్‌తో పాటు ప్రతిభ, అదృష్టం కూడా కలిస్తేనే స్టార్‌డమ్ వస్తుంది. ఈ అన్నింటినీ సొంతం చేసుకున్న బ్యూటీ తమన్నా. ఉత్తరాది భామ అయిన ఆమె, దక్షిణాదిలో హీరోయిన్‌గా అగ్రస్థానంలో నిలిచింది. అంతేకాదు, ఐటమ్ సాంగ్స్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయికగా రాణించిన తమన్నాకు ఇటీవల అవకాశాలు తగ్గాయి. వ్యక్తిగత కారణాల వల్లనో ఆమె కెరీర్‌లో కొంత బ్రేక్ పడింది. స్పెషల్ సాంగ్స్ తప్పించి చెప్పుకోతగ్గ…
Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా ఈ నడుమ షాకింగ్ కామెంట్స్ చేస్తోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ.. ఇప్పటికీ చెక్కు చెరదని అందాలతో గ్లామర్ డోస్ పెంచుతోంది. తమన్నా మీద ఎప్పటికప్పుడు రూమర్లు వస్తూనే ఉంటాయి. అప్పట్లో ఓ పాకిస్థాన్ క్రికెటర్ తో పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత విరాట్ కోహ్లీతో ప్రేమలో ఉందని.. త్వరలోనే పెళ్లి అంటూ ఎన్నో రూమర్లు క్రియేట్ అయ్యాయి. వాటిపై తాజాగా…