ఈ మధ్య పబ్లిక్ ప్లేస్‌లలో, ఈవెంట్స్‌లలో, పలు వేదికలపై సెలబ్రిటీలకు ఎదురయ్యే చేదు అనుభవాలను సోషల్ మీడియాలో చూస్తునే ఉంటాం. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు బయట కనిపిస్తే చాలు.. సెల్ఫీ కోసం అభిమానులు ఎగబడుతుంటారు. సదరు తారలు సైతం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. కానీ, తాజాగా తమన్నా చేసిన పనికి మాత్రం ఫిదా అవాల్సిందే. ఆమెను ఓ అభిమాని ముద్దు పెట్టుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ప్రస్తుతం ఇక్కడ అభిమాని అంటే…