Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్ ప్రారంభం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Self-Enumeration Begins: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ జనగణన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మినిస్టర్ క్వార్టర్స్‌లో సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను అధికారుల సమక్షంలో ప్రారంభించారు. ముందుగా స్వయంగా తన కుటుంబ వివరాలను నమోదు చేసుకున్న మంత్రి, ప్రజలందరూ ఇదే విధంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తెలంగాణలో కూడా ఈ కార్యక్రమాన్ని వేగవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి పౌరుడు స్వయంగా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవడం ద్వారా దేశ జనాభా లెక్కల్లో ఖచ్చితమైన సమాచారం చేరుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో జనాభా గణాంకాలకు కీలక ప్రాధాన్యం ఉందని, భవిష్యత్ ప్రణాళికలు, సంక్షేమ పథకాల రూపకల్పనలో ఇవి ఆధారంగా ఉంటాయని ఆయన అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ సెల్ఫ్ ఎన్యుమరేషన్‌ను ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని సూచించారు.
Also Read
- Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
- Rahul Gandhi: ‘జ్ఞానేశ్ కుమార్ దేశద్రోహి’.. CECపై రాహుల్ సంచలన ఆరోపణలు
- Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
- Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
2027 జనగణనలో భాగంగా తెలంగాణ రాష్ట్రం పారదర్శకతలో దేశంలోనే నెంబర్ వన్‌గా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
తాజావార్తలు
-
Comrade Kalyan : ‘కామ్రేడ్ కళ్యాణ్’ వాయిదా ?
-
Mahadev Betting App Case: మహదేవ్ కేసులో బిగ్ అరెస్ట్.. ఎయిర్‌పోర్టులోనే పట్టివేత.!
-
Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
-
Rahul Gandhi: ‘జ్ఞానేశ్ కుమార్ దేశద్రోహి’.. CECపై రాహుల్ సంచలన ఆరోపణలు
-
Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!