మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా బయట పెట్టిన షాకింగ్ బ్యూటీ సీక్రెట్ చర్చనీయాంశంగా మారింది. గత దశాబ్ద కాలంగా సౌత్ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీకి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికి చెక్కు చెదరని తన అందంతో అప్ కమింగ్ హీరోయిన్లకు పోటీనిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు మాస్ట్రో చిత్రంతో పాటు ఎఫ్3 చిత్రంలో నటిస్తోంది. ఇటీవల డిస్నీ + హాట్‌స్టార్ సిరీస్ “నవంబర్ స్టోరీ”లో కనిపించిన తమన్నా… తెలుగులో ఓ వంట కార్యక్రమానికి హోస్ట్‌గా…