ఐపీఎల్‌పై తాలిబన్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్‌ను ప్రసారం చేయకూడదంటూ ఆప్ఘనిస్థాన్‌లో పాలన చేపట్టిన తాలిబన్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మీడియా సంస్థలను ఆదేశించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి వారు చెప్పిన కారణం కూడా విడ్డూరంగా ఉంది. ఐపీఎల్ జరిగే స్టేడియంలో మహిళా ప్రేక్షకులు ఉంటారని, మ్యా�