బొమ్మరిల్లు సినిమా అంటే లవర్ బాయ్ సిద్దార్థ్ గుర్తుకువస్తారు. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు ఆయన.తాజాగా టక్కర్ సినిమాతో మళ్లీ మన ముందుకు రాబోతున్నాడని సమాచారం. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తను డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వనని చెప్పుకొచ్చాడు . డబ్బు ఉంటేనే సంతోషంగా ఉంటామనే కాన్సెప్ట్ కు తాను పూర్తి వ్యతిరేకం అని చెబుతున్నాడు.చిన్న చిన్న విషయాల్లో కూడా తను ఆనందం వెదుక్కుంటానని కూడా అంటున్నాడు. “ఈ తరంలో డబ్బు సంపాదించాలనే…