Hanuman: ఎట్టకేలకు హనుమాన్ ప్రివ్యూలు పడిపోయాయి. మొట్ట మొదటి సూపర్ హీరో సినిమాకు పాజిటివ్ టాక్ రావడం మొదలయ్యింది. హనుమాన్ అని పేరు వింటేనే ఊగిపోతాం.. అలాంటిది ఆయన సినిమా అయితే వెళ్లకుండా ఉంటామా అని అభిమానులు టికెట్స్ బుక్ చేసుకొని వెళ్లిపోతున్నారు. ఇక హనుమాన్ రివ్యూలు ఓ రేంజ్ లో వినిపిస్తున్నాయి.