Home
T20 World Cup 2026
T20 World Cup 2026 News
-
Zimbabwe vs Sri Lanka: శ్రీలంక గడ్డపై జింబాబ్వే సంచలనం విజయం.. టేబుల్ టాపర్‌గా రజా సేన
Zimbabwe vs Sri Lanka: టీ20 ప్రపంచకప్ 2026లో జింబాబ్వే అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. టోర్నీలో పెద్ద జట్లను కుదిపేయాలని కెప్టెన్ సికందర్ రజా ఇప్పటికే కంకణం కట్టుకున్నాడు. తాజాగా శ్రీలంక జట్టును ఆ దేశ ఓన్ గ్రౌండ్‌లోనే ఓడించింది. ఈ గ్రాండ్ విక్టరీతో సూపర్-8కు ముందే గ్రూప్–బీలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా లాంటి భారీ టీమ్‌ను ఓడించి సూపర్-8లోకి అర్హత సాధించిన జింబాబ్వే.. తాజాగా శ్రీలంకను సైతం ఓడించి గ్రూప్ టాపర్‌గా నిలిచింది. ప్రస్తుతం… -
Shamar Joseph: వాహ్ నువ్వు తోపు భయ్యా..! ఒకే మ్యాచ్‌లో 4 వికెట్లు.. 4 క్యాచ్‌లు.. వరల్డ్ రికార్డ్!
Shamar Joseph: టీ20 వరల్డ్ కప్ జోరుగా సాగుతోంది. రికార్డులు, విజయోత్సవాల మధ్య ఈ వరల్డ్ కప్ మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. అయితే.. తాజాగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో వెస్టిండీస్ జట్టు ఇటలీపై 42 పరుగుల తేడాతో గెలిచింది. ఇది ఆ జట్టుకు వరుసగా నాలుగో గెలుపు. ఇటలీ మొదటిసారి ఈ ప్రపంచకప్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో తగ్గేదేలే అన్న రీతిలోనే మొదట దూసుకుపోయింది. -
Bangladesh: యూనస్ ఎగ్జిట్.. భారత క్రికెట్ సంబంధాల కోసం బంగ్లాదేశ్ తాపత్రయం..
Bangladesh: టీ20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ సర్కార్ తన రాజకీయ స్వలాభం కోసం భారత్‌ను బూచిగా చూపించే విధంగా గేమ్ ఆడారు. బంగ్లా ప్లేయర్లు భారత్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నా.. భారత్‌తో భద్రతా సమస్యలు ఉన్నాయని తమ టీం అక్కడ ఆడదంటూ వితండవాదం చేశారు. చివరకు ఐసీసీ బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి నిషేధించింది. -
Suryakumar Yadav Record: కెప్టెన్‌గా సూర్యకుమార్ అజేయ రికార్డు.. టీ20ల్లో ఒక్క ఓటమి లేదు!
భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. అతని కెప్టెన్సీలో భారత్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు సూర్య నాయకత్వం వహించిన ఒక్క టీ20 సిరీస్ కూడా భారత్ ఓడిపోలేదు. ఈ గణాంకాలు సూరీడి కెప్టెన్సీ స్థాయి ఎలా ఉందో ఇట్టే తెలియజేస్తున్నాయి. టీ20ల్లో కెప్టెన్‌గా సూర్యకుమార్ అజేయ రికార్డు ఏంటో ఓసారి చూద్దాం. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో సిరీస్ ఫలితాలను పరిశీలిస్తే.. ఆస్ట్రేలియాపై 4-1,… -
Abhishek Sharma Form: 0, 0, 0.. అభిషేక్ షర్మ ఫామ్‌పై సూర్య ఏమన్నాడంటే?
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రస్తుత ఫామ్‌పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అభిషేక్ బ్యాట్‌తో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా.. అభిషేక్ సామర్థ్యంపై జట్టుకు ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశాడు. ప్రతి ఆటగాడికి ఎత్తుపల్లాలు సహజమని, అలాంటి దశను ఇప్పుడు అభిషేక్ ఎదుర్కొంటున్నాడని తెలిపాడు. ఎన్నో అంచనాల మధ్య టీ20 ప్రపంచకప్ 2026లో అడుగుపెట్టిన అభిషేక్.. వరుసగా మూడు డకౌట్స్ అయ్యాడు. దాంతో అతడిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో… -
Tilak Varma Form: సూపర్-8కు ముందు ‘తిలక్’ తలనొప్పి.. ఆ ఒక్క ఇన్నింగ్స్ మినహా అంతా డొల్ల!
Tilak Varma Form raise concerns Before T20 World Cup 2026 Super 8: టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్ దశను డిపెండింగ్ ఛాంపియన్ భారత్ అజేయంగా ముగించింది. అమెరికా, పాకిస్తాన్, నమీబియా, నెదర్లాండ్స్‌లను ఓడించి గ్రూప్-ఎ టాపర్‌గా నిలిచింది. ఇక సూపర్-8 పోరుకు టీమిండియా సిద్దమవుతోంది. తొలి సూపర్-8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను భారత్ ఢీకొట్టనుంది. ఈ ప్రపంచకప్‌లో భారత్ తర్వాత అంత ఆధిపత్యం చలాయిస్తోన్న టీమ్ ఏదన్నా ఉందంటే.. అది దక్షిణాఫ్రికానే. ప్రస్తుతం సూర్య… -
Abhishek Sharma: 0, 0, 0.. పరువు తీసావుగా.. T20 ప్రపంచ కప్‌లో ‘అత్యధిక డక్‌లు’ రికార్డు సమం!
Abhishek Sharma: టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా స్టార్ బ్యాటర్, ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ ఫామ్ ఇప్పుడు టీమిండియా ఫాన్స్ ను ఆందోళన కలిగిస్తోంది. అహ్మదాబాద్ వేదికగా బుధవారం నాడు నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్ లోనూ అభిషేక్ శర్మ పరుగుల ఖాతా తెరవకుండానే వరుసగా మూడోసారి డకౌట్ అయ్యాడు. అమెరికా, పాకిస్థాన్‌పై వరుసగా డకౌట్ అయిన అభిషేక్.. తాజాగా నెదర్లాండ్స్‌పై కూడా డకౌట్ గా వెనుదిరగడంతో ఓ రికార్డుకు అడుగు… -
Team India History: ఏకంగా 40 విజయాలు.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ చరిత్ర!
Team India Creates All-Time Records List in T20 World Cups: టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో భారత్ చరిత్రాత్మక రికార్డు సృష్టించింది. టీ20 వరల్డ్ కప్‌లలో 40 విజయాల మార్క్‌ను అందుకున్న తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నెదర్లాండ్స్‌పై విజయంతో ఈ రికార్డు భారత్ ఖాతాలో చేరింది. మెగా టోర్నీలో మొత్తం 56 మ్యాచ్‌లు ఆడిన భారత్.. 40 విజయాలు సాధించింది. స్థిరమైన ప్రదర్శన, బలమైన బ్యాటింగ్ లైనప్, కచ్చితమైన… -
Surya Kumar Yadav: ఇక తేలికగా తీసుకోము, అందరికీ కఠిన పరీక్షే.. సూర్యకుమార్ వార్నింగ్!
Suryakumar Yadav Warns Rivals Ahead of T20 World Cup 2026 Super 8: టీ20 వరల్డ్‌కప్ 2026 సూపర్-8 దశకు ముందు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సూపర్-8కు చేరిన ప్రతి జట్టు అత్యుత్తమ క్రికెట్ ఆడిందని, ఇక ఏ టీమ్‌ను తక్కువగా అంచనా వేయలేమని చెప్పాడు. సూపర్-8 దశకు రావాలంటే.. స్థిరమైన ప్రదర్శన అవసరం అని, ప్రతి జట్టు బలంగా ఉందని పేర్కొన్నాడు. సూపర్-8 కాబట్టి భారత జట్టులోని… -
T20 World Cup 2026: దూబే మెరుపులు.. నెదర్లాండ్స్‌పై టీమిండియా విజయం..
T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ విజయాల పరంపర కొనసాగుతోంది.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ వరుసగా నాలుగో గెలుపును నమోదు చేసి టోర్నీలో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్.. ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు…
తాజావార్తలు
-
Israel Government Formation: నెతన్యాహూ అధికారానికి బ్రేక్?.. ప్రభుత్వం ఏర్పాటుకు ఐసెన్కోట్కు తొలి అవకాశం
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Diwali Horoscope 2026: దీపావళి రోజు దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Japan Earthquake: జపాన్‌లో 5.7 తీవ్రతతో భారీ భూకంపం.. 22 మందికి గాయాలు
-
India vs Pakistan: నేడు భారత్ vs పాకిస్థాన్ హై-వోల్టేజ్ పోరు.. ఆసియా కప్ ఓటమికి బదులు తీర్చుకుంటుందా?
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!