Home
T20 World Cup 2026 News
T20 World Cup 2026 News News
-
Mohammad Yousuf: “మీ రాజకీయాలే ముంచేశాయ్”.. జట్టు ఓటమిపై పాకిస్థాన్ లెజెండరీ యూసఫ్ ఫైర్..
Mohammad Yousuf: నిన్న (ఆదివారం) శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను ఇరు దేశాలు ఎప్పటికీ మర్చిపోలేవు. టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ చేతిలో 61 పరుగుల తేడాతో పాకిస్థాన్ ఓటమి ఆ దేశస్థులను తీవ్రంగా కలిచివేసింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ప్రపంచానికి భారత్–పాకిస్థాన్ మధ్య ఉన్న అసలు తేడాను మరోసారి చూపించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమిపై ఆ దేశ లెజెండరీ క్రికెటర్ మొహమ్మద్ యూసఫ్… -
IND vs PAK: అభిషేక్ బ్యాటింగ్‌పై పాకిస్థాన్ మాజీ పేసర్ సంచలన వ్యాఖ్యలు.. హర్భజన్ స్ట్రాంగ్ కౌంటర్..!
IND vs PAK: క్రికెట్ యుద్ధానికి సమయం దగ్గర పడుతోంది. దాయాది జట్టును మట్టి కరిపించేందుకు టీమిండియా రెడీ అయ్యింది. ఆకలితో ఉన్న సింహంలా ఎదురు చూస్తోంది. అయితే.. భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటే మైదానంలో మాత్రమే కాదు.. మాటల యుద్ధం కూడా తప్పదు. ఈసారీ అదే జరిగింది. టీమిండియాలో అభిషేక్ ఎంట్రీపై ఎంత ఆసక్తి పెరిగిందో పెద్దగా చెప్పనవసరం లేదు. తాజాగా అభిషేక్‌పై పాక్ మాజీ పేసర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. -
T20 World Cup 2026: ఎవరు ధైర్యం చేస్తారో చూడాలి.. పాక్ స్పిన్నర్ తారిక్ బౌలింగ్పై అశ్విన్ కామెంట్స్ వైరల్!
T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందే ఆసక్తికర చర్చ మొదలైంది. పాకిస్థాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అతని స్టాప్- స్టార్ట్ శైలిపై ఇప్పటికే పలువురు నిపుణులు, అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. -
Suryakumar Yadav: పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో అభిషేక్ ఎంట్రీపై బాంబు పేల్చిన కెప్టెన్ సూర్యకుమార్..
Suryakumar Yadav: టీ 20 వరల్డ్ కప్‌లో భారత్ విజయం దిశగా దూసుకుపోతోంది. ఆదివారం పాకిస్థాన్‌తో మ్యాచ్ ఉత్కంఠ బరితంగా సాగనుంది. ఈ నేపథ్యంలో ఓపెనర్ అభిషేక్ శర్మ ఎంట్రీపై అభిమానులు ఎదురు చూస్తున్నారు. టీమిండియాకు కీలక ఓపెనర్‌గా మారిన అభిషేక్ శర్మ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినా.. పాకిస్థాన్‌తో ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగే కీలక మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్న సందేహం ఇంకా కొనసాగుతోంది. కడుపు ఇన్‌ఫెక్షన్, నొప్పి కారణంగా అభిషేక్ రెండు… -
BCB: వరల్డ్ కప్ బహిష్కరణపై బంగ్లాదేశ్‌లో గందరగోళం.. ఎవరు బ్యాన్ చేయమన్నారో నో క్లారిటీ?
Bangladesh T20 World Cup Boycott Confusion: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులో గందరగోళం నెలకొంది. ఇంతకీ టీ20 వరల్డ్ కప్‌ను ఎవరు చెబితే బహిష్కరించారు? అనేది వాళ్లకే తెలియడం లేదు! ఓవైపు ప్లేయర్స్ నిర్ణయం మేరకే బ్యాన్ చేశామని చెబుతున్నారు. మరోవైపు.. ప్రభుత్వం వల్లే వెనుదిరిగామని వాదిస్తున్నారు. అయితే.. ఒక రోజు ముందు మీడియాతో చెప్పిన మాటలకు మరుసటి రోజు స్పష్టత ఇవ్వాల్సిన పరిస్థితి బంగ్లాదేశ్ క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్‌కు వచ్చింది. మంగళవారం మీడియాతో మాట్లాడిన… -
T20 World Cup Clash: టీమిండియాకు పాక్ స్టార్ బ్యాటర్ హెచ్చరిక..
T20 World Cup Clash: టీ20 వరల్డ్ కప్‌లో కొలంబో వేదికగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే, భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్ స్టార్ బ్యాటర్ సాహిబ్‌జాదా ఫర్మాన్ గట్టి హెచ్చరికలు పంపాడు. -
PAK vs NED: టీ20 వరల్డ్ కప్‌లో బోణీ కొట్టిన పాకిస్థాన్.. వణికించిన నెదర్లాండ్స్!
టీ20 వరల్డ్‌కప్ 2026లో దాయాది పాకిస్థాన్ బోణీ కొట్టింది. కొలంబో వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. నెదర్లాండ్స్ నిర్ధేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని పాక్ 7 వికెట్స్ కోల్పోయి మరో మూడు బంతులు ఉండగా గెలిచింది. పాక్ జట్టు విజయంలో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (47; 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు), ఇన్నింగ్స్ చివరలో ఫహీం అష్రఫ్ (29; 11 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులు)… -
T20 World Cup Record: ప్రమాదంలో కోహ్లీ T20 ప్రపంచ కప్ రికార్డు.. జోస్ బట్లర్ బ్రేక్ చేసేనా..?
T20 World Cup Record: ఈరోజు ( ఫిబ్రవరి 7న) నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత క్రికెట్ అభిమానులు విరాట్ కోహ్లీని మిస్ కానున్నారు. -
T20 World Cup 2026: భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌పై ఐసీసీ–పీసీబీ మధ్య రహస్య చర్చలు!
T20 World Cup 2026: రేపటి నుంచి టీ20 వరల్డ్ కప్ షురూ కానుంది. ఇప్పటి వరకు పాకిస్థాన్ విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. టీ20 ప్రపంచకప్ 2026 చుట్టూ రాజకీయ వేడి పెరుగుతోంది. ఒకవైపు తాము భారత్‌తో ఆడబోమని పాకిస్థాన్ ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంటే.. మరోవైపు తెర వెనుక మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా నడుస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇప్పుడు ఐసీసీ ముందు కొన్ని షరతులు పెట్టి… -
SA vs IND: బోణి కొట్టిన టీమిండియా.. సౌతాఫ్రికాపై ఘన విజయం!
SA vs IND: ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్‌కప్ 2026 వార్మప్ మ్యాచ్ తో బోణి కొట్టింది. సౌతాఫ్రికాపై టీమిండియా శుభారంభం చేసింది. ముంబై డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగగా, చివర్లో బౌలర్లు కట్టుదిట్టంగా రాణించారు. OTR: తెలంగాణలో పాగా వేయడానికి ఇదో అవకాశం.. జనసేనాని ఎంట్రీతో లాభం ఎవరికి? నష్టం ఎవరికి? టాస్ గెలిచి…
తాజావార్తలు
-
EC Orders Voter List Revision in 17 States: ఓటర్లకు కీలక సమాచారం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఈసీ ఆదేశాలు!
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!