Rain Likely to Interrupt T20 World Cup 2024 Super 8 Matches: టీ20 ప్రపంచకప్ 2024లో ‘సూపర్ 8’ మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. బుధవారం (జూన్ 19) నుంచి మెగా టోర్నీ సూపర్ 8 మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. ఈ మ్యాచ్‌లకు వెస్టిండీస్‌లోని బార్బోడస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, ఆంటిగ్వా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే సూపర్ 8 మ్యాచ్‌లకు ముందు అక్కడి వాత�