Rovman Powell 107 Meter Six Goes Viral: టీ20 ప్రపంచకప్ 2024లో భారీ సిక్సర్ నమోదైంది. వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మాన్ పొవెల్ భారీ సిక్సర్ బాదాడు. ఆదివారం ఉగాండాతో జరిగిన మ్యాచ్‌లో పొవెల్ 107 మీటర్ల సిక్సర్ బాదాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్ తొలి బంతిని ఉగాండా బౌలర్ ఫ్రాంక్ న్సుబుగా వేయగా.. పొవెల్ ఫ్రంట్‌ఫుట్‌కు వచ్చి భారీ షాట