కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ మధ్యలో వాయిదా పడిన తర్వాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ కోసం ఇంగ్లాండ్ వెళ్లిన విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత రూట్ సేనతో ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ ఆడాల్సి ఉండటంతో అక్కడే ఉండిపోయింది కోహ్లీ సేన. ఈ నెల 14 న ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత మధ్యలో ఆగిపోయిన ఐపీఎల్ యూఏఈ లో జరగనుండటంతో అక్కడికి వెళ్తుంది. అనంతరం అక్కడే ఉండి టీ20…