అమెరికా డ్రోన్ దాడుల్లో సీనియర్ అల్‌ఖైదా నాయకుడు మృతి
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా మిలటరీ సిరియాలో జరిపిన డ్రోన్ దాడుల్లో అల్‌ఖైదాకు చెందిన సీనియర్ లీడర్ అబ్దుల్ హామీద్ అల్ మాతర్ మృతి చెందినట్టు అమెరికా మిలటరీసెంట్రల్ కమాండ్ కు చెందిన యూఎస్ ఆర్మీ మేజర్ జాన్ రిగ్స్బీ తెలిపారు. అబ్దుల్ హామీద్ అల్ మాతర్ ప్రపంచవ్యాప్తంగా అల్‌ఖైదా చేపట్టిన దాడుల్లో కీలక పాత్ర పోషించారని ఆయన తెలిపారు.
అమెరికాలో భారీ దాడులు చేసేందుకు పన్నాగం పన్నాడన్నారు. రెండు రోజుల కిందట దక్షిణ సిరియాలోని అమెరికా మిలటరీ ఔట్‌పోస్ట్‌పై జరిగిన దాడికి ప్రతీకారంగా ఈ డ్రోన్ దాడులు నిర్వహించారా లేదా అమెరికా డ్రోన్లపై దాడి చేసినందుకు ఈ దాడులు చేశారా అనేది జాన్ రిగ్స్బీ చెప్పలేదు.
Also Read
- Botsa Satyanarayana: డీఎస్సీపై చర్చకు ఎందుకు రాలేదు?: సవాళ్లు మాత్రం విసురుతారు..
- Cupid Share: కండోమ్ కంపెనీకి కాసుల వర్షం.. రాబడి ఎంతో తెలుసా!
- AP Assembly: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. 4 రోజుల్లో 12 బిల్లులకు ఆమోదం
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
తాజావార్తలు
-
Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
-
Botsa Satyanarayana: డీఎస్సీపై చర్చకు ఎందుకు రాలేదు?: సవాళ్లు మాత్రం విసురుతారు..
-
Cupid Share: కండోమ్ కంపెనీకి కాసుల వర్షం.. రాబడి ఎంతో తెలుసా!
-
AP Assembly: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. 4 రోజుల్లో 12 బిల్లులకు ఆమోదం
-
Lucknow Crime: భార్యను చంపి.. వాట్సాప్ స్టేటస్‌లో షాకింగ్ మెసేజ్! ఆ తర్వాత గంటల్లోనే మరో దారుణం, చివరికి సూసైడ్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!