Syria: సిరియాలో అస్సాద్ పాలనను అల్-షారా కూలదోసి దాదాపు ఏడాది అయింది. గడిచిన ఏడాదిగా సిరియాలో అల్-షారా ఆధ్వర్యంలోని తాత్కాలిక ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలు నిర్వహించలేదు. తాజా సమాచారం ఏమిటంటే.. అక్టోబర్ 5న దేశంలో మంత్రివర్గం కోసం ఎంపిక ప్రక్రియ జరుగుతుందని ఎన్నికల కమిషన్ ఆదివారం ప్రకటించింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ ఎన్నికలు రాజకీయ పార్టీలు లేకుండానే జరుగుతున్నాయని తెలిపింది. ఇంతకీ ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు ప్రత్యక్షంగా ఎలా పాల్గొంటారనే దానిపై ఎన్నికల కమిషన్‌కు…