ఈ మధ్యనే తాను మారిపోయానని ఇకమీదట అందరూ మాట్లాడుకునే లాంటి సినిమాలు చేస్తానంటూ రాంగోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను సిండికేట్ అనే సినిమా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సినిమాలో కీలక పాత్రలలో స్టార్ హీరోలు నటిస్తారని కూడా ఆయన హింట్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా కోసం విక్టరీ వెంకటేష్ ని రామ్ గోపాల్ వర్మ సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ఆయనతో పాటు మరింత మంది స్టార్స్ కూడా…
సత్య చిత్రంపై నా కన్ఫెషన్ నోట్‌కు కొనసాగింపుగా, నేను ఎప్పటికైనా అతిపెద్ద చిత్రాన్ని రూపొందించాలని నిర్ణయించుకున్నాను ఆ సినిమా పేరు సిండికేట్ అంటూ పేర్కొన్నారు రామ్ గోపాల్ వర్మ. ఇది భారతదేశ అస్తిత్వానికే ముప్పు కలిగించే భయంకరమైన సంస్థ గురించి అని అంటూ రాసుకొచ్చాడు. 70వ దశకం వరకు విజృంభించిన స్ట్రీట్ గ్యాంగ్‌లు కరడుగట్టిన రాజకీయ పార్టీలలోకి ప్రవేశించాయి. తరువాత ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారం మొదలైన వాటికి విపరీతమైన డిమాండ్ కారణంగా స్మగ్లర్లు పెరిగినప్పుడు, వాటిని కూడా…