Home
Syg
Syg News
-
Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
Sai Durgha Tej React on Movie With Pawan Kalyan: మెగా హీరో సాయి దుర్గా తేజ్ హీరోగా రోహిత్.కేపీ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సంబరాల ఏటి గట్టు’. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి సరసన ఐశ్వర్య లక్ష్మి నటిస్తుండగా.. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న సంబరాల ఏటి గట్టు… -
SYG : సంక్రాంతి బరిలో భారీ పోరు..రేసులోకి సాయి దుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’
తెలుగు సినీ పరిశ్రమలో పండగ సీజన్ వచ్చిందంటే బాక్సాఫీస్ సందడి మామూలుగా ఉండదు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్‌ను టాలీవుడ్ హీరోలు, మేకర్స్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాబోయే సంక్రాంతి సమరం మరింత రంజుగా మారబోతోంది. ఏకంగా ఐదు క్రేజీ ప్రాజెక్టులు బాక్సాఫీస్ పోరుకు సిద్ధమవుతుండటంతో టాలీవుడ్లో సరికొత్త వైబ్రేషన్స్ మొదలయ్యాయి. సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ చిత్రం ‘SYG’ (సంబరాల ఏటిగట్టు) నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.… -
SYG: రంగంలోకి దిగిన టాలెంటెడ్ బాలీవుడ్ స్టార్!
‘హనుమాన్’ లాంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్.. ఇప్పుడు మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘#SYG’ (సంబరాల ఏటిగట్టు) కి రోహిత్ కె.పి. దర్శకత్వం వహిస్తున్నారు. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హై-బడ్జెట్ విజువల్ యాక్షన్ డ్రామాకు సంబంధించిన ఒక కీలకమైన… -
SambaralaYetiGattu : సాయి దుర్గ తేజ్ ‘సంబరాల ఏటి గట్టు’ గ్లింప్స్ రిలీజ్
సుప్రీమ్ హీరో సాయిదుర్గా తేజ్ విరూపాక్ష సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన బ్రో ప్లాప్ అవడంతో లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఈ సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు దాటుతున్నకూడా మరో సినిమా రిలీజ్ చేయలేదు సాయి తేజ్. కథ ప్రాముఖ్యం ఉన్నసినిమాలు చేయాలన్నా ఉద్దేశంతో నూతన దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సాయి కెరీర్ లో 18వ సినిమాగా వస్తున్నా ఈ చిత్రానికి సంబరాల…
తాజావార్తలు
-
RBI Data Centre: భువనేశ్వర్‌లో RBI డేటా సెంటర్ ప్రారంభించిన ప్రధాని మోడీ.. సైబర్ సెక్యూరిటీకి కీలక అడుగు
-
NZ A vs IND A: దేవదత్ పడిక్కల్ సూపర్ సెంచరీ.. ఓటమి అంచులనుండి బయటపడ్డ ఇండియా ‘A’
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
-
Brazil Election 2026: బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో లూలా డా సిల్వా విజయం.. మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు!
-
Madhya Pradesh: నర్మదా నది తీరంలో వేలాది ఓటర్ ఐడీ కార్డులు.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!