SYG: రంగంలోకి దిగిన టాలెంటెడ్ బాలీవుడ్ స్టార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘హనుమాన్’ లాంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్.. ఇప్పుడు మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘#SYG’ (సంబరాల ఏటిగట్టు) కి రోహిత్ కె.పి. దర్శకత్వం వహిస్తున్నారు. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హై-బడ్జెట్ విజువల్ యాక్షన్ డ్రామాకు సంబంధించిన ఒక కీలకమైన ముంబై షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది.
ఈ సినిమాను కేవలం పేరుకే కాకుండా, నిజమైన పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు ముంబై షెడ్యూల్‌తో మేకర్స్ నిరూపించారు. తాజాగా ముగిసిన ఈ షెడ్యూల్లో భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత గుర్తింపు పొందిన ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడు పాల్గొని, కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేశారు. జాతీయ స్థాయి నటుల ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్ రేంజ్ ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్‌లో కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఈ హిందీ స్టార్ క్యారెక్టర్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనుందని ఇండస్ట్రీ టాక్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ ‘సంబరాల ఏటిగట్టు’ 2026లోనే ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
Also Read
- Keerthy Suresh : వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడేనా?.. కీర్తి సురేష్ ఆశలన్నీ ఆ సినిమాలపైనే!
- Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
- Ranabaali Review: రణబాలి రివ్యూ..
- Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
తాజావార్తలు
-
Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
Yuzvendra Chahal: మద్యానికి బానిసయ్యా.. 26 రోజులు రిహాబ్ సెంటర్లో ఉన్నా.. చహల్ సంచలన వ్యాఖ్యలు!
-
KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..