Cattle Smuggling: పశువుల అక్రమ రవాణా కేసులో అంతరాష్ట్ర ముఠా ఆటకట్టించారు పోలీసులు. రాత్రి రాత్రే మత్తు ఇంజక్షన్లు ఇచ్చి ఎత్తుకెళ్లే ముఠా పోలీసులకు చిక్కింది. తెలంగాణలో చోరీ చేసి మహరాష్ట్రలో మాంసంగా విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. కానీ, ఈ అంతర్రాష్ట్ర ముఠా ఆగడాలకు చెక్ పెట్టారు నిర్మల్ పోలీసులు. ఈ ముఠా నాయకుడు నాందేడ్‌కు చెందిన సయ్యద్ సోహెల్. ఇతను దాదాపు 40 మందితో ముఠా ఏర్పాటు చేశాడు. అర్థరాత్రి రోడ్ల మీద ఉండే ఆవులు, ఎద్దులే…
Syed Sohel Mother Passed Away: తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తెలుగు సినీ నటుడు, హీరో సోహైల్ ఇంట పెను విషాదం చోటు చేసుకుంది. కొత్త బంగారులోకం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన సోహైల్ బిగ్ బాస్ తెలుగు ఫోర్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఎప్పటికైనా హీరోగా మంచి మంచి సినిమాలు చేస్తానని బిగ్ బాస్ లో చెబుతూ వచ్చిన ఆయన హీరోగా పలు సినిమాలు…
Syed Sohel: ఇండస్ట్రీ అంతకుముందులా లేదు. ఫ్యాన్స్ ఉన్నారు కానీ, అంతకుముందులా గుడ్డిగా థియేటర్స్ కు వెళ్లడం లేదు. సినిమా బాగోలేకపోయినా.. సూపర్ అని డప్పు కొట్టడం లేదు. కథ నచ్చితేనే ఎంకరేజ్ చేస్తున్నారు నచ్చకపోతే నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. స్టార్ హీరోలు, నేమ్ ఉంది, ఫేమ్ ఉంది.. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు..
Bootcut Balaraju Teaser: ‘బిగ్‌బాస్’ ఫేమ్ సోహెల్ షో నుంచి బయటికి వచ్చాక హీరోగా కొన్ని సినిమాల్లో నటించాడు. అవేమి ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయాయి. అయినా కూడా సోహెల్ తన ప్రయత్నాలను ఆపలేదు.
Syed Sohel striking comments on telugu re-release movies: సయ్యద్ సొహైల్ రియాన్, రూప కొడువాయూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా నిన్న (శుక్రవారం) థియేటర్ లలో రిలీజైంది. ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. . ఈ సినిమాను మైక్ మూవీస్ బ్యానర్ లో అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల నిర్మించగా కొత్త దర్శకుడు…
Syed Sohel Comments on trolling: ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా రిలీజ్ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన హీరో సయ్యద్ సొహైల్ రియాన్ సినిమా గురించి పలు కీలకమైన విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి నాకు ఎనిమిదేళ్లుగా ఫ్రెండ్ అని, ఈ కథతో ఎవరైనా ఒక పెద్ద హీరోతో సినిమా చేయాలని అనుకున్నాడని అన్నారు. ఎందుకంటే మనిద్దరం కొత్త వాళ్లమే సినిమాకు క్రేజ్ రాదు అనే వాడు ఎందుకంటే నేను అప్పటికి…
Syed Sohel says he went into Depression: బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన సయ్యద్ సొహైల్ రియాన్ పలు క్రేజీ మూవీస్ తో టాలెంటెడ్ యంగ్ హీరోగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మేల్ ప్రెగ్నెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్న సోహైల్ పక్కన హీరోయిన్ గా రూప కొడువాయూర్ నటిస్తోంది. మైక్ మూవీస్…
Mr Pregnant seals its release date: ‘బిగ్ బాస్’ ఫేమ్ యంగ్ హీరో సయ్యద్ సోహైల్ రియాన్ వరుస సినిమాలతో అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఆయన ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమాతో వచ్చి ఆకట్టుకున్నాడు. ఇక సోహైల్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను మైక్ మూవీస్ బ్యానర్‌లో అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్నారు. సరికొత్త…