సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బాల్ కొడితే సిక్సర్ పోవాల్సిందే. టీమిండియా యువ బ్యాట్స్మెన్ రింకూ సింగ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. పంజాబ్‌తో ఈరోజు జరిగిన క్వార్టర్‌ఫైనల్-1లో రింకూ చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 77 పరుగులు చేశాడు.
Kartik Tyagi clocks 152-153 kph deliveries in Syed Mushtaq Ali Trophy 2023: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో యువ బౌలర్ కార్తీక్ త్యాగి బుల్లెట్ బంతులు విసురుతున్నాడు. గంటకు 150 కిలో మీటర్లతో నిలకడగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఓ బంతి అయితే ఏకంగా 161 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లినట్లు టీవీలో చూపించారు. ఇది చూసిన ఫాన్స్ షాక్