యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హ్యాపీ డేస్ సినిమాతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా తరువాత హీరో గా వరుస సినిమాలు చేసి మంచి గుర్తింపు సాధించాడు.వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్నాడు. ఇటీవల కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయి సక్సె�