స్విటర్లాండ్ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. నొప్పి లేకుండా చావాలని కోరుకునేవారి కోసం అక్కడి సైంటిస్టులు ఓ మిషన్‌ను కనిపెట్టగా దానికి చట్టబద్ధతను స్విట్జర్లాండ్ ప్రభుత్వం కల్పించింది. వివరాల్లోకి వెళ్తే.. ఎవరైనా మానసికంగా కుంగిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తారు. ఆత్మహత్య కోసం ఉరి వేసుకోవడం లేదా కాల్వలో దూకడం లేదా రైలుపట్టాల కింద పడటం లాంటి చర్యలకు పాల్పడతారు. అయితే ఇకపై అలాంటి చర్యలకు పాల్పడకుండా నొప్పి లేకుండా నిమిషంలోనే చనిపోయేలా స్విట్జర్లాండ్‌లోని సైంటిస్టులు ఓ పరికరాన్ని…
పుట్టుక మనచేతుల్లో లేదు… ఎలా ఎక్కడ ఎప్పుడు పుడతామో తెలియదు. చావుసైతం మన చేతుల్లో ఉండదు. నిండు నూరేళ్లు బతకాలని అందరం అనుకుంటాం. కానీ అందరూ అలా బతుకున్నారా అంటే అదీ లేదు. కొంతమంది జీవితంలో విసిగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. ఆత్మహత్య చట్టరిత్యా నేరం. అయినప్పటికీ బలవన్మరణాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో నాజీలు శతృవులను గ్యాస్ ఛాంబర్స్ లో బంధించి చంపేసేవారు. అయితే, కొన్ని దేశాల్లో సూసైడ్ అనేది చట్టరిత్యా నేరం కాదు. కారుణ్యమరణాలకు చాలా దేశాల్లో…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం షూటింగ్లకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఇటీవల ఆయన చేతికి గాయం కావడంతో కొద్దిరోజులు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించడంతో ఎన్టీఆర్ కి ఖాళీ దొరికింది. దీంతో ఫ్యామిలీతో వెకేషన్ ప్లాన్ చేశాడు ఎన్టీఆర్.. తన కుటుంబంతో స్విట్జర్లాండ్ కు బయలుదేరాడు. ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ విమానాశ్రయంలో భార్య పిల్లలతో కలిసి కనిపించాడు.ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ వెకేషన్ ఎన్ని రోజులు అనేది తెలియాల్సి…
ప్రకృతిని చూసి పరవశించన వాళ్లుంటారా? పచ్చని ప్రకృతిలో కాసేపు సేదతీరినా మనసుకు ఎంతో హాయిగా ..ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి నేచర్‌లో ..అందునా చెట్ల పైన ఏర్పాటు చేసిన దారిలో నడుచుకుంటూ వెళితే ఎలా వుంటుంది? అసలు అలాంటివి ఉంటాయా అంటే…ఉన్నాయి. స్విట్జర్లాండ్‌లోని అటవీ ప్రాంతంలో ప్రపంచంలోనే పొడవైన ట్రీ టాప్ వే ఏర్పాటు చేశారు. అది పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ట్రీ టాప్‌వే అంటే చెట్ల పైనుంచి దారి. ఇది స్విట్జర్లాండ్‌లోని పేరు సెండా డిల్ డ్రాగున్.…