Most Miserable Country: ప్రపంచంలోనే అత్యంత దుర్భరమైన దేశంగా ఆఫ్రికా దేశం జింబాబ్వే తొలి స్థానంలో నిలిచింది. ప్రఖ్యాత ఆర్థికవేత్త స్టీవ్ హాంకే వార్షిక మిజరీ ఇండెక్స్ (HAMI) ప్రకారం జింబాబ్వే ఈ తొలిస్థానంలో నిలిచింది.
స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా సోమవారం ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్ ప్రారంభం కానుంది. జనవరి 16 నుంచి 20 వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సమావేశానికి ప్రపంచంలోని ముఖ్యనేతలతో పాటు పారిశ్రామిక వేత్తలు, నిపుణులు, విద్యావేత్తలు, పెట్టుబడిదారులు, రాజకీయ, వ్యాపార నాయకులు హాజరుకానున్నారు.
తార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్ గోల్స్‌తో స్విస్ జట్టును చిత్తు చేసింది. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో పోర్చుగల్ 6-1 గోల్స్ తేడాతో స్విట్జర్లాండ్‌ను ఓడించగా, గొంకలో రామోస్ హ్యాట్రిక్ సాధించగా, పెపే, రాఫెల్ గెరిరో, రాఫెల్ లియో ఒక్కో గోల్ చేశారు.
ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంలో భాగంగా గురువారం అల్-వక్రాలోని అల్ జనోబ్ స్టేడియంలో జట్ల మధ్య జరిగిన గ్రూప్-జీ మ్యాచ్‌లో కామెరూన్‌పై స్విట్జర్లాండ్ 1-0తో విజయం సాధించింది. బ్రీల్ ఎంబోలో గేమ్ ఏకైక గోల్ చేయడంతో స్విట్జర్లాండ్ విజయం సాధించింది.
పురాతన సమాజాల్లో ప్రజలు ఎలా జీవించాలి? ఎలాంటి పనులు చేసుకోవాలి? ఒకరితో మరొకరు ఎలా మెలగాలి? అనే విషయాలపై నాయకులు నియమాల్ని రూపొందించి చట్టాలు రాశారు. ప్రతీ దేశం తమ శాంతి భద్రతల్ని కాపాడుకోవడానికి, అలాగే పరిపాలన సౌలభ్యం కోసం.. పాత చట్టాల్ని సవరించుకోవడంతో పాటు కొత్త చట్టాల్ని ప్రవేశపెడుతుంటుంది. ఆ చట్టాలకి అనుగుణంగా దేశ పౌరులు నడుచుకోవాల్సి ఉంటుంది. అయితే.. కొన్ని దేశాలు మాత్రం వింతవైనవి, విచిత్రమైనవి చట్టాల్ని తీసుకొచ్చాయి. వాటిని గురించి తెలిస్తే.. అసలెందుకు…
ఏపీ సీఎం జగన్ స్విట్టర్లాండ్ బయలుదేరారు. తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరిన సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయం నుంచి స్విట్జర్లాండ్ కు పయనం అయ్యారు. సీఎం హోదాలో జగన్ తొలిసారి అధికారికంగా విదేశీ పర్యటన చేయబోతున్నారు. సీఎం అయిన తరువాత జగన్ లండన్, అమెరికా వెళ్లినా అది పూర్తిగా వ్యక్తిగత పర్యటన. అయితే ఇప్పుడు సీఎం హోదాలో జగన్ దావోస్ వెళ్ళారు. మే 22నుంచి 26వరకూ జరగనున్న ఈ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు మంత్రులు,…
కొన్ని దేశాలు మినహా మెజార్టీ దేశాలు తనపై ఆంక్షలు విధిస్తున్నా యుద్ధంపై వెనక్కి తగ్గడం లేదు రష్యా.. 25 రోజులకు పైగా ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తూనే ఉంది.. ఓవైపు శాంతి చర్చలు జరుగుతున్నా.. ఇక యుద్ధానికి పులిస్టాప్ అంటూ కొంత ప్రచారం సాగుతున్నా.. ఉక్రెయిన్‌పై పట్టుకోసం రష్యా బలగాలు చెమటోడుస్తూనే ఉన్నాయి.. ఉక్రెయిన్ సైన్యం నుంచి కూడా ఇంకా తీవ్ర ప్రతిఘటన తప్పడం లేదు. అయితే, ఇదే ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ ప్రేయసిని చిక్కుల్లోకి…
సమంతా ఫ్యాషన్ లుక్స్‌లో, యాక్టింగ్‌తో పాటు సోషల్ మీడియా ప్రెజెన్స్‌లో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 100 సార్లు పడిపోయాను… ప్రతిసారీ లేచాను… అంటూ సామ్ తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆమె గత 10 రోజులుగా రోజుకు దాదాపు 5-6 గంటల పాటు ప్రాక్టీస్ చేసిన తన తాజా స్కీయింగ్ నైపుణ్యాల గురించి ఓ స్పెషల్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో హాలీడేలో ఉన్న సమంత తాను స్కీయింగ్…