మహిళలకు కురులు ఎంతో అందాన్ని ఇస్తాయి. కురుల సంరక్షణ కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. జుట్టు అందాన్ని ఇవ్వడమే కాకుండా వారిలో ఒక కాన్ఫిడెంట్‌ను పెంచుతాయి కూడా. ఓ మహిళ స్విమ్మింగ్ పూలోకి జంప్ చేసేందుకు సిద్ధం కాగా, అక్కడ ఉన్న అందరూ ఆమెను ఎంకరేజ్ చేశారు. దీంతో ఆ మహిళ మరింత ఉత్సాహంతో దాల్లో పల్టీలు కొడుతూ స్విమ్మింగ్‌పూల్‌లోకి దూకింది. పల్టీలు కొట్టే సమయంలో మహిళ తలకు ఉన్న విగ్గు ఊడి స్టాండ్‌పై పడింది.…