మాళవికా మోహనన్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కోలీవుడ్ హీరోయిన్ గా మాళవికా మోహనన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అక్కడి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి మెప్పించింది. తన నటనతో పాటు గ్లామర్ తో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరుస చిత్రాలలో నటిస్తుంది.తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి ‘మాస్టర్’ చిత్రంతో మాళవికా తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలో తెలుగులో కూడా…