వేదం తర్వాత క్రిష్- అనుష్క మూవీలో వస్తోన్న ఫిల్మ్ ఘాటీ. దాదాపు 15 సంవత్సరాల తర్వాత కొలబరేట్ కావడంతో భారీ అంచనాలున్నాయి. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకున్న సౌత్ క్వీన్‌కు.. కొండ పొలం ప్లాప్ తర్వాత హరి హర వీరమల్లు సగం టేకింగ్ చేసి ఈ ప్రాజెక్ట్‌కు షిఫ్టైన క్రిష్‌కు మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్. ఈ ఇద్దరికే కాదు.. కోలీవుడ్ యాక్టర్ విక్రమ్ ప్రభుకు కూడా క్రూసియల్ మూవీ. లెజెండరీ హీరో…
Anushka Shetty: సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఏ హీరో హీరోయిన్ అయినా ప్రయోగాలు చేయడానికి వెనుకాడరు. ఎందుకంటే అలా ప్రయోగాయాలు చేసినప్పుడే వారిలో ఉన్న నిజమైన ప్రతిభ కనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు డీ గ్లామర్ రోల్స్ చేయడానికి హీరోయిన్లు భయపడేవారు..