పోటాటో, స్వీట్ పోటాటో ఇవి మనకు బాగా తెలిసిన రెండు దుంపలు. వీటిలోని పోషకాలు, కేలరీలు ఉండడంతో బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఈ రెండు దుంపలు సుమారు సమానమైన కేలరీలను కలిగి ఉంటాయి. ఒక సాధారణ పరిమాణం (సుమారు 150 గ్రాములు) బంగాళాదుంపలో సుమారు 150 కేలరీలు ఉంటాయి. అదే విధంగా, స్వీట్ పోటాటోలో కూడా కేలరీల సంఖ్య సుమారు అదే విధంగా ఉంటుంది. బరువు తగ్గడంలో ఈ రెండు దుంపలు మంచివేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.…