ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతున్న ఆఫ్గాన్ బౌలర్ నవీన్ ఉల్ హక్ మరోసారి కోహ్లీ ఫ్యాన్స్ ఆగ్రహాం వ్యక్తం చేశాడు. ప్లేఆఫ్స్ లో భాగంగా బుధవారం రాత్రి లక్నో-ముంబై మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నో ఓడిన తర్వాత నవీన్ ను నెటిజన్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు.
నవీన్ వుల్ హక్ కూడా ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ని ఫాలో అవుతున్నాడు. కోహ్లీ ఔటైన తర్వాత అనుజ్ రావత్ కూడా 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 16 పరుగులకే 2 కీలకమై వికెట్లను ఆర్సీబీ కోల్పోయింది. విరాట్ అవుటైన తర్వాత మ్యాచ్ చూస్తూ మామిడి పండ్లు తింటున్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా పెట్టాడు.