Tollywood: వరాల నిచ్చే విజయదశమి.. భక్తితో కోరుకోవాలే కానీ ఏది కావాలంటే దాన్ని మన చేతుల్లో పెట్టే దేవత.. దుర్గాదేవి. నేడు అమ్మవారికి పూజలు చేసినవారికి అనుకున్న కోరిక నెరవేరుతుందని అందరికి తెల్సిందే. ఇక టాలీవుడ్ సైతం ఎంతో భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజా చేసినట్లు ఉంది.
Bellamkonda Ganesh:ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు గణేశ్ 'స్వాతిముత్యం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సొంత నిర్మాణ సంస్థలో ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకున్న గణేశ్ తన మొదటి సినిమా విజయం పట్ల ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
Swathi Mutyam: బెల్లంకొండ వారి చిన్నబ్బాయి గణేష్ స్వాతి ముత్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెల్సిందే. కొత్త దర్శకుడు లక్ష్మణ్ కె. కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తుండడంతో బజ్ ఏర్పడింది.
ప్రేమ తాలూకు భావోద్వేగాలు ఎప్పుడూ కొత్తగానే ఉంటాయి. ఓ అమ్మాయికి , ఓ అబ్బాయికి మధ్య పరిచయం, అది ప్రేమ వైపు సాగే ప్రయాణం, దాని తాలూకు అనుభూతులు, జరిగే సంఘటనలు, వాటి సందర్భాలు … ఇవన్నీ ఎంత కొత్తగా వుంటే అంతగా మనసును హత్తుకుంటాయి. ఇప్పుడు విడుదలైన ‘స్వాతిముత్యం’ లోని గీతం కూడా అలానే అనిపిస్తోంది. ఆకట్టుకుంటోంది. బెల్లంకొండ గణేశ్ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ…