Swara Bhasker కు తాజాగా చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించింది. బాలీవుడ్ బ్యూటీ స్వర భాస్కర్ ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో ఉన్నారు. అయితే ఆమెకు అక్కడి క్యాబ్ డ్రైవర్ అనుకోని షాక్ ఇచ్చాడు. షాపింగ్ చేసిన తర్వాత స్వర ఒక క్యాబ్‌ను అద్దెకు తీసుకుంది. అయితే ఆ క్యాబ్ డ్రైవర్ మాత్రం అనుకోని విధంగా ఆమె వస్తువులను దొంగిలించడంతో ఖంగుతినడం హీరోయిన్ వంతయ్యింది. ఆ అనుకోని పరిణామానికి…
ప్రస్తుతం కర్ణాటకను ఊపేస్తున్న వివాదం .. హిజాబ్. ముస్లిం మహిళలు హిజాబ్(తలపై వస్త్రం) లేకుండా స్కూల్స్ కి, కాలేజీలకు రావాలని అక్కడివారు పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదంపై హైకోర్ట్ లో విచారణ జరుగుతుంది. ఈ వివాదంపై పలువురు ప్రముఖులు తమధైన రీతిలో స్పందిస్తూ ట్వీట్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్ వివాదస్పద నటి స్వర భాస్కర్ హిజాబ్ వివాదంపై స్పందించి మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. హిజాబ్ వివాదం వింటుంటే .. మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణం గుర్తొస్తుందంటూ…