తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలని ఇచ్చిన బ్యానర్ వైజయంతి మూవీస్. అశ్వినీ దత్ బ్యానర్ నుంచి సినిమా వస్తుంది అది గ్రాండ్ స్కేల్ లో ఉంటుందనే నమ్మకం తెలుగు సినీ అభిమానులందరిలోనూ ఉంది. ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టే బాద్యతని తీసుకున్నారు స్వప్న దత్, ప్రియాంక దత్. స్వప్న సినిమా బ్యానర్ పై కథలని మాత్రమే నమ్మి హీరోల మార్కెట్ కన్నా ఎక్కువ బడ్జట్ అవుతున్నా కూడా సినిమాలు చేస్తున్నారు స్వప్న,…