Baba Shivanand Saraswati: ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద సరస్వతి (128) ఆదివారం వారణాసిలో కన్నుమూశారు. ఈయమ మూర్తికి సంతాపంగా అనేకమంది సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేస్తూ.. స్వామి శివానంద జీవితం తరతరాలకు ప్రేరణగా నిలుస్తుందని అభివర్ణించారు. తన అధికారిక ‘X’ హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన పోస్ట్‌లో ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేస్తూ.. యోగా సాధకుడు, కాశీ…