Nithyananda : నిత్యానంద ప్రైవేట్ ద్వీపం కైలాసాన్ని అమెరికా గుర్తించింది. అంతే కాదు అమెరికా ప్రత్యేక దేశం హోదా కూడా ఇచ్చింది. భారత్‌ను వదిలేసి ఎక్కడో దక్షిణ అమెరికా దీవుల్లో ఉంటున్న నిత్యానంద మళ్లీ వార్తల్లో నిలిచారు.
వివాదాలు, అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటూ భారత్‌ను విడిచి పారిపోయారు వివాదాస్పద స్వామీజీ నిత్యానంద.. అయితే, సొంతంగా ఓ దేశాన్నే ఏర్పాటు చేసుకున్నారని.. ఈక్వెడార్ నుంచి ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసిన ఆయన.. దానికి ‘కైలాస’ అనే పేరు పెట్టుకున్నారు.. తమది ప్రత్యేక దేశంగా ప్రకటించుకున్నారు.. ప్రత్యేక కరెన్సీ కూడా తయారు చేశారు. తమ దేశంలో అడుగుపెట్టాలంటే వీసా ఉండాల్సిందేనని ప్రకటించారు.. అయితే, ఆయన చుట్టూ ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా.. ఆయనపై విశ్వాసం వ్యక్తం…