ఢిల్లీలోని ఒక ఆశ్రమంలో 17 మంది మహిళలను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో స్వామి చైతన్యానందను అరెస్ట్ చేశారు పోలీసులు. 50 రోజులుగా పరారీలో ఉన్న స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థ సారథిని ఆగ్రాలోని తాజ్ గంజ్‌లోని హోటల్ అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకిి వెళితే..బలహీన వర్గాల కేటగిరీలో స్కాలర్‌షిప్‌తో పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ డిప్లొమా విద్యార్థులను వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆగస్టులో 17 మంది మహిళలు డిఫెన్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహిళలకు అసభ్యకరమైన…