Agra: లైంగిక వేధింపుల కేసులో ఢీల్లీ బాబా అరెస్ట్
- 50 రోజులుగా పరారీలో ఉన్న చైతన్యానంద సరస్వతి
- అలియాస్ పార్థ సారథి
- శ్రీ శారద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్
- డైరెక్టర్ గా ఉన్న చైతన్యానంద సరస్వతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని ఒక ఆశ్రమంలో 17 మంది మహిళలను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో స్వామి చైతన్యానందను అరెస్ట్ చేశారు పోలీసులు. 50 రోజులుగా పరారీలో ఉన్న స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థ సారథిని ఆగ్రాలోని తాజ్ గంజ్‌లోని హోటల్ అరెస్ట్ చేశారు.
పూర్తి వివరాల్లోకిి వెళితే..బలహీన వర్గాల కేటగిరీలో స్కాలర్‌షిప్‌తో పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ డిప్లొమా విద్యార్థులను వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆగస్టులో 17 మంది మహిళలు డిఫెన్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహిళలకు అసభ్యకరమైన టెక్స్ట్ సందేశాలు పంపడం, లైంగిక వేధింపులు చేస్తున్నారనే ఆరోపణలతో అతడి అరెస్ట్ చేశారు ఆగ్రా పోలీసులు.
Also Read
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
ఎయిర్ ఫోర్స్ ప్రధాన కార్యాలయం నుండి సంస్థకు ఫిర్యాదు అందిన వెంటనే ఆగస్టు 4న అతను పారిపోయాడు .ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యానికి చైతన్యానంద విద్యార్థులను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ ఒక పూర్వ విద్యార్థి నుండి ఒక లేఖ అందింది . మరుసటి రోజు, ఎయిర్ ఫోర్స్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో గ్రూప్ కెప్టెన్ ర్యాంక్ అధికారి నుండి ఇన్స్టిట్యూట్‌కు ఇమెయిల్ వచ్చింది. ఈ ఇమెయిల్ బాబా తమను బెదిరిస్తున్నారని, అభ్యంతరకరమైన సందేశాలు పంపుతున్నారని ఆరోపిస్తూ అనేక మంది విద్యార్థులు ఫిర్యాదులు చేశారు. ఇన్స్టిట్యూట్‌లోని చాలా మంది విద్యార్థులు ఎయిర్ ఫోర్స్ సిబ్బంది కుటుంబాల నుండి వచ్చినందున.. ఈ విషయంపూ ఎయిర్ ఫోర్స్ డైరెక్టరేట్ జోక్యం చేసుకుంది.
తాజావార్తలు
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
-
Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?