మెగాస్టార్ చిరంజీవి పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. అందులో మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భోళా శంకర్’ ఒకటి. 2022లో విడుదల కానున్న ప్రధాన చిత్రాలలో ఈ ప్రాజెక్ట్ ఒకటి. ప్రస్తుతానికి ఈ చిత్రం ఒక ముఖ్యమైన షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. న్యూఇయర్ సందర్భంగా ‘స్వాగ్ ఆఫ్ బోలా’ అంటూ మేకర్స్ మెగా మాస్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ప్రీ లుక్ పోస్టర్‌లో చిరంజీవి తన ముఖాన్ని చేతితో కప్పుకున్నట్లు కనిపిస్తోంది. ఆయన చేతికి పవిత్రమైన…