సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” ఫస్ట్ సింగిల్ అధికారికంగా విడుదలకు ముందే సోషల్ మీడియాలో లీక్ అయింది. దీంతో వెంటనే మూవీ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రంగంలోకి దిగింది. లీకేజీకి సంబంధించి ఇద్దరు వ్యక్తులను గుర్తించి వారిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. వారిపై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపై మరోసారి అటువంటి లీక్‌లు జరగకుండా ఉండడానికి ప్రొడక్షన్ హౌస్ కంటెంట్‌కి భద్రతను…