Home
Sushant Singh Rajput
Sushant Singh Rajput News
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
Disha Salian Case: దిశా సాలియన్ మృతిపై సీబీఐ విచారణ మహారాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. దివంతగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ ముంబై మలాడ్ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్ 14వ అంతస్తు నుంచి కింద పడి చనిపోయారు. కోర్టు ఆదేశాలతో ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. ఇటీవల సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రేతో పాటు పలువురు పోలీసులు,… -
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
Disha Salian Case: దిశా సాలియన్ మృతి కేసుపై శివసేన(యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే స్పందించారు. దిశా సాలియన్ ఎవరో తనకు తెలియనది, ఎప్పుడూ కలవలేదని స్పష్టం చేశారు. గత ఆరేళ్లుగా రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొంత మంది తన పేరును ఈ కేసులోకి లాగుతున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో ఒక పోస్టులో ఆదిత్య ఠాక్రే స్పందిస్తూ.. దిశా సాలియన్ విషాదకర మరణంతో తన పేరును ముడిపెట్టడం తన పరువు, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రచారమని పేర్కొన్నారు.… -
Shweta Singh: సుశాంత్‌ను ఇప్పటికీ కలల్లో చూస్తున్నా.. ధోనీ కనీసం పరామర్శించలేదు.. సోదరి శ్వేత భావోద్వేగ వ్యాఖ్యలు
Shweta Singh: కాలం గడిచిపోతుంది. కానీ కొన్ని జ్ఞాపకాలు మాత్రం మనసును ఎప్పటికీ వదిలిపెట్టవు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి ఆరేళ్లు పూర్తయినా, ఆయన చుట్టూ ఉన్న ప్రశ్నలు ఇంకా పూర్తిగా ముగియలేదు. 2020లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన మరణం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అభిమానులు ఇప్పటికీ ఆయనను గుర్తు చేసుకుంటుండగా, తాజాగా సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి చేసిన భావోద్వేగ వ్యాఖ్యలతో… -
Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ సోదరి ఎమోషనల్ పోస్ట్.. రాముడి రూపంలో సోదరుడి చిత్రాన్ని పంచుకుంటూ నివాళి
ఆరు సంవత్సరాల క్రితం ఇదే రోజున బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచిపెట్టారు. సుశాంత్ మరణం సినీ పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ముంబైలోని తన నివాసంలో మృతదేహం లభించింది. నేటితో సుశాంత్ మరణించి ఆరు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా, సోదరి శ్వేతా సింగ్ కీర్తి భావోద్వేగభరితమైన పోస్ట్ ద్వారా సోదరుడిని స్మరించుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సుశాంత్ ఫోటోలతో పాటు రాముడి రూపంలో ఉన్న ఒక చిత్రాన్ని పంచుకున్న… -
Sushant : మిస్టరీగానే మిగిలిపోయిన యంగ్ హీరో సూసైడ్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకున్నాడు. వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ గా ఎదుగుతున్న క్రమంలో ముంబయిలోని బాంద్రాలో 2020 జూన్ 14న సుశాంత్ సింగ్ తన ఫ్లాట్‌లో అనుమానాస్పద రీతిలో మరణించారు. సుశాంత్ మృతి పట్ల పలు అనుమానాలు నెలకొన్నాయి. బాలీవుడ్ నటి రియా చక్రవర్తి వలన సుశాంత్ సూసైడ్ చేసుకున్నాడని కథనాలు వినిపించాయి. Also Read : Keerthy Suresh : బాలీవుడ్… -
Disha Salian: దిశా సాలియన్ ఎవరు..? హత్యతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ఆదిత్య ఠాక్రేకు సంబంధం ఏమిటి..?
Disha Salian: సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ మరణం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఐదేళ్ల క్రితం జూన్ 8, 2020న ముంబైలోని మలాడ్ ప్రాంతంలోని ఒక భవనం 14వ అంతస్తు నుంచి పడి మరణించింది. ప్రారంభంలో, దీనిని పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్(ఏడీఆర్)గా నమోదు చేశారు. ఈ మరణం చుట్టూ అనేక వివాదాలు నెలకొని ఉన్నాయి. దిశా సాలియన్ బాలీవుడ్లో అనేక మందికి మేనేజర్‌గా పనిచేశారు. ఇందులో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా ఉన్నారు. -
Disha Salian: “దిశా సాలియన్”పై గ్యాంగ్ రేప్.. “ఆదిత్య ఠాక్రే”పై విచారణ కోరుతూ తండ్రి పిటిషన్..
Disha Salian: దివంగత బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం, అతడి మాజీ మేనేజర్‌గా పని చేసిన దిశా సాలియన్ మరణం మరోసారి తెర పైకి వచ్చాయి. దిశా సాలియన్ ముంబైలోని ఓ అపార్ట్మెంట్లోని 14వ అంతస్తు నుంచి అనుమానాస్పదంగా పడి చనిపోయింది. ఇది జరిగిన ఆరు రోజులకే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన ఫ్లాట్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, దిశా సాలియన్ మరణించి 5 ఏళ్ల తర్వాత ఆమె తండ్రి శివసేన(ఠాక్రే) ఎమ్మెల్యే… -
Somy Ali: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్య కాదు, హత్య.. సల్మాన్ ఖాన్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ సంచలనం..
Somy Ali: సల్మాన్ ఖాన్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల కాలంలో సల్మాన్ ఖాన్ తనను ఏ విధంగా వేధించాడనే విషయాలను బయటపెట్టిన సోమీ అలీ, ఈ సారి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై స్పందించారు. ఆయనది ఆత్మహత్య కాదని, హత్య అని పేర్కొన్నారు. పోస్టుమార్టం రిపోర్టులో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారని, -
Rhea Chakraborty: బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి ఊరట!
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తికి ఊరట లభించింది. రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తిపై ఉన్న లుక్ అవుట్ సర్క్యూలర్ (ఎల్ఓసీ)ను రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. మహారాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, ఇమ్మిగ్రేషన్ బ్యూరో దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టేసింది. దాంతో రియాకు భారీ ఊరట లభించినట్టు అయ్యింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020… -
Social Media : చనిపోయిన తర్వాత మన ఫేస్ బుక్, ఇన్ స్టా ఖాతాలు ఉంటాయా.. క్లోజ్ అవుతాయా ?
Social Media : చనిపోయిన తర్వాత ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఖాతాలు ఉంటాయా లేక క్లోజ్ అవుతాయా ఈ ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో మెదులుతుంది. ఈ కథనంలో సమాధానం తెలుసుకుందాం.
తాజావార్తలు
-
Swayambhu: ‘స్వయంభు’పై నిఖిల్ అదిరిపోయే అప్డేట్!
-
Tummala Nageswara Rao : గోదావరిలో నీళ్లు ఖతం.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
-
Bengaluru IT Jobs: బెంగళూరులో ఉద్యోగాలు తెలుగు, తమిళులకేనా? యువతి ఆరోపణలపై సీఎం వార్నింగ్!
-
Inter Board: 3,241 కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపు.. వాటిపై క్లారిటీ
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
ట్రెండింగ్
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!