సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఎలాంటి విషయాలైన ఇట్టె మన కళ్ళముందు వచ్చేస్తున్నాయి. అంతేకాదు ఈ సోషల్ మీడియా ద్యార చాలా మంది వారీ టాలెంట్‌తో ఫేమ్ అవుతూ లక్షల్లో సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో ఫన్‌మోజీకి ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పకర్లేదు. యూట్యూబ్‌లో ఈ ఫన్‌మోజీ నుంచి వచ్చే కంటెంట్‌తో అందరినీ ఆకట్టుకుంటూ బిలియన్ల వ్యూస్, మిలియన్ల సబ్ స్క్రైబర్లను సాధించుకుంది. ఇక ఇప్పుడు ఈ టీం వెండితెరపైకి రాబోతోంది. మన్వంతర మోషన్…